తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Harrier Ev : టాటా హారియర్​కు​ 'ఈవీ' టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే!

Tata Harrier EV : టాటా హారియర్​కు​ 'ఈవీ' టచ్​.. లాంచ్​ ఎప్పుడంటే!

13 January 2023, 9:05 IST

Tata Harrier EV : హారియర్​ ఈవీని ఆటో ఎక్స్​పో 2023లో ప్రదర్శించింది దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​. ఫలితంగా తన ఈవీ పోర్ట్​ఫోలియోను మరింత పెంచుకుంది ఆటో సంస్థ. 2024లో ఈ టాటా హారియర్​ ఈవీ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.

  • Tata Harrier EV : హారియర్​ ఈవీని ఆటో ఎక్స్​పో 2023లో ప్రదర్శించింది దిగ్గజ ఆటో సంస్థ టాటా మోటార్స్​. ఫలితంగా తన ఈవీ పోర్ట్​ఫోలియోను మరింత పెంచుకుంది ఆటో సంస్థ. 2024లో ఈ టాటా హారియర్​ ఈవీ లాంచ్​ అవుతుందని తెలుస్తోంది.
ఆటో ఎక్స్​పో 2023లో టాటా హ్యారియర్​ ఈవీని ఆవిష్కరిచారు. 2024లో ఇది భారత రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది.
(1 / 6)
ఆటో ఎక్స్​పో 2023లో టాటా హ్యారియర్​ ఈవీని ఆవిష్కరిచారు. 2024లో ఇది భారత రోడ్ల మీదకు వచ్చే అవకాశం ఉంది.(Bloomberg)
ఆటో ఎక్స్​పో 2023 ఈవెంట్​లో టాటా హారియర్​ ఈవీని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆవిష్కరించారు,
(2 / 6)
ఆటో ఎక్స్​పో 2023 ఈవెంట్​లో టాటా హారియర్​ ఈవీని కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీ ఆవిష్కరించారు,(PTI)
ప్రస్తుతం టాటాకు చెందిన నెక్సాన్​ ఈవీ, టిగోర్​ ఈవీ, టియాగో ఈవీలు మార్కెట్​లో ఉన్నాయి. త్వరలో హారియర్​ ఈవీ, పంచ్​ ఈవీ, సఫారీ ఈవీలు.. టాటా మోటార్స్​ ఎలక్ట్రిక్​ వాహనాల పోర్ట్​ఫోలియోలో చేరనున్నాయి. ఫలితంగా ఈవీ సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ లైనప్​ చాలా అద్భుతంగా ఉందని మార్కెట్​ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
(3 / 6)

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న హారియర్​ మోడల్​కు.. హారియర్​ ఈవీ మోడల్​కు మధ్య డిజైన్​ విషయంలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. ఈవీలో క్లోజ్డ్​ ప్యానెల్​ లుక్​ ఉండనుంది. ఎల్​ఈడీ డైటైమ్​ రన్నింగ్​ లైట్స్​ అనేవి స్లిమ్​ ఎల్​ఈడీ స్ట్రిప్​తో కనెక్ట్​ అయ్యి ఉన్నాయి. 
(4 / 6)

ఈ టాటా హారియర్​ రేంజ్​, ధర వంటి వివరాలు.. రానున్న కాలంలో సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.
(5 / 6)
ఈ టాటా హారియర్​ రేంజ్​, ధర వంటి వివరాలు.. రానున్న కాలంలో సంస్థ ప్రకటించే అవకాశం ఉంది.
ఈ టాటా హారియర్​లో వీ2ఎల్​ వి2వీ ఛార్జింగ్​ ఫెసిలిటీస్​ ఉంటాయని తెలుస్తోంది.
(6 / 6)
ఈ టాటా హారియర్​లో వీ2ఎల్​ వి2వీ ఛార్జింగ్​ ఫెసిలిటీస్​ ఉంటాయని తెలుస్తోంది.

    ఆర్టికల్ షేర్ చేయండి