తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bharat Jodo Yatra : మంచులో రాహుల్​- ప్రియాంక 'ఆటలు'- ఫొటోలు వైరల్​!

Bharat Jodo Yatra : మంచులో రాహుల్​- ప్రియాంక 'ఆటలు'- ఫొటోలు వైరల్​!

30 January 2023, 13:14 IST

Rahul Gandhi latest news : కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్​లో భారీ బహిరంగ సభను చేపట్టింది పార్టీ. అయితే.. శ్రీనగర్​లో మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలు మంచులో కొంతసేపు ఆడుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

  • Rahul Gandhi latest news : కాంగ్రెస్​ పార్టీ చేపట్టిన భారత్​ జోడో యాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్​లో భారీ బహిరంగ సభను చేపట్టింది పార్టీ. అయితే.. శ్రీనగర్​లో మంచు భారీగా కురుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీలు మంచులో కొంతసేపు ఆడుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
భారత్​ జోడా యాత్రలో భాగంగా శ్రీనగర్​లో ఉన్న రాహుల్​ గాంధీ- ప్రియాంక గాంధీలు ఇలా ఒక్కసారిగా మంచులో ఆడుకున్నారు.
(1 / 6)
భారత్​ జోడా యాత్రలో భాగంగా శ్రీనగర్​లో ఉన్న రాహుల్​ గాంధీ- ప్రియాంక గాంధీలు ఇలా ఒక్కసారిగా మంచులో ఆడుకున్నారు.(Bharat Jodo Yatra twitter)
మంచులో ఆటలు అనంతరం అన్నాచెళ్లల్లు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.
(2 / 6)
మంచులో ఆటలు అనంతరం అన్నాచెళ్లల్లు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.(Bharat Jodo Yatra Twitter)
మంచు కురిసే వేళలో.. రాహుల్​, ప్రియాంకల ఆటలు ఇలా.. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.
(3 / 6)
మంచు కురిసే వేళలో.. రాహుల్​, ప్రియాంకల ఆటలు ఇలా.. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.(Bharat Jodo Yatra Twitter)
అంతకుముందు. శ్రీనగర్​లోని కాంగ్రెస్​ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాహుల్​ గాంధీ.
(4 / 6)
అంతకుముందు. శ్రీనగర్​లోని కాంగ్రెస్​ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు రాహుల్​ గాంధీ.(Bharat Jodo Yatra Twitter)
ప్రజలు, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య రాహుల్​ గాంధీ.
(5 / 6)
ప్రజలు, కాంగ్రెస్​ కార్యకర్తల మధ్య రాహుల్​ గాంధీ.(Bharat Jodo Yatra twitter)
శ్రీనగర్​లో ఆదివారం రాత్రి నుంచి విపరీతంగా మంచు కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద మంచు పేరుకుపోయింది.
(6 / 6)
శ్రీనగర్​లో ఆదివారం రాత్రి నుంచి విపరీతంగా మంచు కురుస్తోంది. అనేక ప్రాంతాల్లో రోడ్ల మీద మంచు పేరుకుపోయింది.(HT FEED)

    ఆర్టికల్ షేర్ చేయండి