తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Porsche Vision 357 : రెట్రో వైబ్స్​తో పోర్షే నుంచి మరో లగ్జరీ కారు.. కాన్సెప్ట్​ ఇదే!

Porsche Vision 357 : రెట్రో వైబ్స్​తో పోర్షే నుంచి మరో లగ్జరీ కారు.. కాన్సెప్ట్​ ఇదే!

27 January 2023, 7:04 IST

Porsche Vision 357 : మరో లగ్జరీ కారు కాన్సెప్ట్​ను విడుదల చేసింది దిగ్గజ ఆటో సంస్థ పోర్షే. కాన్సెప్ట్​ దశలోనే ఉన్నప్పటికీ.. ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉంది. కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • Porsche Vision 357 : మరో లగ్జరీ కారు కాన్సెప్ట్​ను విడుదల చేసింది దిగ్గజ ఆటో సంస్థ పోర్షే. కాన్సెప్ట్​ దశలోనే ఉన్నప్పటికీ.. ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉంది. కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సంస్థ నుంచి వచ్చిన మొట్టమొదటి కారుకు ట్రిబ్యూట్​గా ఈ పోర్షే విజన్​ 357ను రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్​ను విడుదల చేశారు.
(1 / 5)
సంస్థ నుంచి వచ్చిన మొట్టమొదటి కారుకు ట్రిబ్యూట్​గా ఈ పోర్షే విజన్​ 357ను రూపొందించనున్నారు. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్​ను విడుదల చేశారు.(PORSCHE)
ఈ కాన్సెప్ట్​ను చూస్తుంటే.. రెట్రో స్టైల్​ వైబ్స్​తో పాటు ఫ్యూచరిస్టిక్​ స్పోర్ట్స్​ కారను చూసినట్టు అనిపిస్తుంది.
(2 / 5)
ఈ కాన్సెప్ట్​ను చూస్తుంటే.. రెట్రో స్టైల్​ వైబ్స్​తో పాటు ఫ్యూచరిస్టిక్​ స్పోర్ట్స్​ కారను చూసినట్టు అనిపిస్తుంది.(PORSCHE)
718 కేయ్​మన్​ జీటీ4 ఆర్​ఎస్​ను ఇది పోలి ఉంది. ఇందులో 4.0 లీటర్​ నేయురల్సీ ఆస్పిరేటెడ్​ ఫ్లాట్​ 6 ఇంజిన్​ ఉండనుంది.
(3 / 5)
718 కేయ్​మన్​ జీటీ4 ఆర్​ఎస్​ను ఇది పోలి ఉంది. ఇందులో 4.0 లీటర్​ నేయురల్సీ ఆస్పిరేటెడ్​ ఫ్లాట్​ 6 ఇంజిన్​ ఉండనుంది.(PORSCHE)
సాధారణంగా ఇతర కార్లలో ఉండే హెడ్​ల్యాంప్స్​ ఇందులో ఉండవు. అయితే.. లైటింగ్​ లొకేషన్స్​ ఇందులో డిఫరెంట్​గా ఉన్నాయి.
(4 / 5)
సాధారణంగా ఇతర కార్లలో ఉండే హెడ్​ల్యాంప్స్​ ఇందులో ఉండవు. అయితే.. లైటింగ్​ లొకేషన్స్​ ఇందులో డిఫరెంట్​గా ఉన్నాయి.(PORSCHE)
ఇందులో డ్యూయెల్​ టోన్​ పెయింట్​ థీమ్​ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్లేటెడ్​ మాంగనీస్​ వీల్స్​తో ఈ పోర్షే విజన్​ 357 వెహికిల్​ రావొచ్చు.
(5 / 5)
ఇందులో డ్యూయెల్​ టోన్​ పెయింట్​ థీమ్​ ఉన్నట్టు కనిపిస్తోంది. ప్లేటెడ్​ మాంగనీస్​ వీల్స్​తో ఈ పోర్షే విజన్​ 357 వెహికిల్​ రావొచ్చు.(PORSCHE)

    ఆర్టికల్ షేర్ చేయండి