Porsche 718 Cayman GT4 | ఈ కారును ఎవరూ కొనలేరు.. ఎందుకో తెలుసా?-porsche 718 cayman gt4 is a one off model not meant for sale ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Porsche 718 Cayman Gt4 | ఈ కారును ఎవరూ కొనలేరు.. ఎందుకో తెలుసా?

Porsche 718 Cayman GT4 | ఈ కారును ఎవరూ కొనలేరు.. ఎందుకో తెలుసా?

Aug 25, 2022, 09:01 PM IST HT Telugu Desk
Aug 25, 2022, 09:01 PM , IST

  • లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీదారు పోర్షే తాజాగా ' పోర్షే 718 కేమాన్ GT4' అనే ఒక ఎక్స్‌క్లూజివ్ మోడల్‌ కారును జపాన్‌లో విడుదల చేసింది. అయితే ఈ కారు అమ్మకానికి కాదు. 1960ల నాటి పోర్షే 906 రేస్‌కార్‌కు నివాళిగా కంపెనీ ఈ కారును రూపొందించింది. మరి ఎవరైనా ఈ కారును కోరుకుంటే అప్పుడేంటి? ఇక్కడ తెలుసుకోండి.

Porsche 718 Cayman GT4 స్పెషల్ ఎడిషన్ కారును 1967లో జపాన్ గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకున్న పోర్స్చే 906కి నివాళులర్పిస్తూ రూపొందించారు.

(1 / 7)

ఈ కారు క్యాబిన్ భాగంలో కూడా అనేక ప్రత్యేకమైన అంశాలను పొందుపరిచారు.

(2 / 7)

ఈ కారు క్యాబిన్ భాగంలో కూడా అనేక ప్రత్యేకమైన అంశాలను పొందుపరిచారు.

Porsche 718 Cayman GT4 కారు దిగువన సిల్వర్ ఫినిషింగ్ తో ప్రత్యేకమైన తెలుపు రంగు షేడ్ ఇచ్చారు. అదేవిధంగా ఈ కార్ హుడ్, వింగ్ మిర్రర్‌లు పసుపు పెయింట్ థీమ్‌తో ఇచ్చారు.

(3 / 7)

ఈ కారుపై ఇచ్చిన నెంబర్ 8 కూడా 1967 నాటి 145 విన్నింగ్ రేసింగ్ సర్కిల్ నంబర్‌ను గుర్తుచేస్తుంది. అప్పట్లో రేసర్ టెట్సు ఇకుజావా ఇదే నెంబర్ మీద విజయం సాధించాడు.

(4 / 7)

వెనుక వైపు రిజిస్ట్రేషన్ ప్లేట్ ప్రాంతం చుట్టూ పసుపు రంగు యాక్సెంట్లతో ఇచ్చారు.

(5 / 7)

ఈ Porsche 718 Cayman GT4 కారు పోర్షే జపాన్ విభాగంలో 'డిస్ ప్లే' చేయటానికి మాత్రమే ప్రత్యేకంగా రూపొందించారు. అమ్మకానికి కాదు. ఎవరైనా ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటే, ఇలాంటి స్పెసిఫికేషన్లతో మరో కారును ఆన్- డిమాండ్ మీద రూపొందించి అందించనున్నారు.

(6 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు