తెలుగు న్యూస్ / ఫోటో /
Porsche 911 Carrera | వింటేజ్ కారుకు నివాళిగా ‘క్యాబ్రియోలెట్’ అమెరికా ఎడిషన్!
- సూపర్ కార్ పోర్షే 911లో మరొక కొత్త మోడల్ వచ్చింది. సరికొత్త సరికొత్తది, Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ విడుదల అయింది. అయితే ఇది లిమిటెడ్ ఎడిషన్ కారు. ఒకనాటి దిగ్గజ కార్, అత్యంత అరుదైన Porsche 356 నివాళిగా దీనిని కంపెనీ విడుదల చేసింది.
- సూపర్ కార్ పోర్షే 911లో మరొక కొత్త మోడల్ వచ్చింది. సరికొత్త సరికొత్తది, Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ విడుదల అయింది. అయితే ఇది లిమిటెడ్ ఎడిషన్ కారు. ఒకనాటి దిగ్గజ కార్, అత్యంత అరుదైన Porsche 356 నివాళిగా దీనిని కంపెనీ విడుదల చేసింది.
(1 / 10)
Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ యొక్క ఒక విలక్షణమైన అజూర్ బ్లూ-కలర్ థీమ్ తో వచ్చింది.
(2 / 10)
పోర్షే 911 కారెరా GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ క్యాబిన్‌ను పూర్తిగా నలుపు థీమ్ తో ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ స్టిచింగ్ లైనింగ్ ఇచ్చారు.
(3 / 10)
పోర్స్చే 911 కారెరా GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ తెలుపు-రంగు అలాయ్ వీల్స్‌ను కలిగి, సిల్వర్- ఎరుపు రంగులతో కూడిన లైనింగ్‌లను పొందింది.
(4 / 10)
ఈ సరికొత్త Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ కారు..దీని ఒరిజినల్ మోడల్ అయిన 1952 పోర్షే 356 అమెరికాకు నివాళి ఇవ్వడానికి రూపొందించారు.
(5 / 10)
ఈ సరికొత్త Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ కారుకు కూడా దాని ఒరిజనల్ 1952 మోడల్ నుండి ప్రేరణ పొందిన ప్రత్యేక అజూర్ బ్లూ కలర్ షేడ్‌తో పెయింట్ వర్క్ చేశారు.
(6 / 10)
ఇది లిమెటెడ్ ఎడిషన్ కార్. Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ కేవలం 115 యూనిట్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.
(7 / 10)
Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్‌లో స్టాక్ ఇంజన్ ఉంటుంది. దీనిని 7-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో జత చేశారు.
(8 / 10)
Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ వెనుక భాగంలో LED టైల్‌లైట్‌లతో సొగసైన స్ట్రిప్‌ను అమర్చారు.
(9 / 10)
Porsche 911 Carrera GTS క్యాబ్రియోలెట్ అమెరికా ఎడిషన్ US , కెనడా మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు