తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Maruti Suzuki Car Sales : మారుతీ సుజుకీ వాహనాల విక్రయాల్లో 12శాతం వృద్ధి

Maruti Suzuki car sales : మారుతీ సుజుకీ వాహనాల విక్రయాల్లో 12శాతం వృద్ధి

01 February 2023, 16:25 IST

Maruti Suzuki car sales in January : జనవరి నెలకు సంబంధించి వాహనాల సేల్స్​ వివరాలను ప్రకటించింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ. మొత్తం మీద గత నెలలో 12శాతం వృద్ధిని నమోదు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • Maruti Suzuki car sales in January : జనవరి నెలకు సంబంధించి వాహనాల సేల్స్​ వివరాలను ప్రకటించింది దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ. మొత్తం మీద గత నెలలో 12శాతం వృద్ధిని నమోదు చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
2023 జనవరిలో 1,72,535 యూనిట్​లను విక్రయించింది మారుతీ సుజుకీ. గతేడాది ఇదే సమయంలో ఆ సంఖ్య 1,54,379గా ఉంది.
(1 / 5)
2023 జనవరిలో 1,72,535 యూనిట్​లను విక్రయించింది మారుతీ సుజుకీ. గతేడాది ఇదే సమయంలో ఆ సంఖ్య 1,54,379గా ఉంది.(HT AUTO)
డొమెస్టిక్​ ప్యాసింజర్​ వాహనాల సేల్స్​ సంఖ్య 1,55,142కు చేరింది. గతేడాది ఇదే సమయంలో అది 1,36,442 యూనిట్​లుగా ఉంది. అంటే 14శాతం వృద్ధిని నమోదు చేసినట్టు!
(2 / 5)
డొమెస్టిక్​ ప్యాసింజర్​ వాహనాల సేల్స్​ సంఖ్య 1,55,142కు చేరింది. గతేడాది ఇదే సమయంలో అది 1,36,442 యూనిట్​లుగా ఉంది. అంటే 14శాతం వృద్ధిని నమోదు చేసినట్టు!(HT AUTO)
ఇన్​వెంటరీ తగ్గిపోవడం, సెమీ కండక్టర్​ల కొరత కొనసాగుతుండటం.. వాహనాల సేల్స్​పై ప్రభావం చుపించినట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది.
(3 / 5)
ఇన్​వెంటరీ తగ్గిపోవడం, సెమీ కండక్టర్​ల కొరత కొనసాగుతుండటం.. వాహనాల సేల్స్​పై ప్రభావం చుపించినట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది.(HT AUTO)
బలెనో, సెలేరియో, డిజైర్​, ఇగ్నిస్​, స్విఫ్ట్​, వాగన్​ ఆర్​ వంటి కాంపాక్ట్​ వాహనాల సేల్స్​ 73,840గా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో అది 71,472గా ఉంది. ఇక బ్రెజా, ఎస్​-క్రాస్​, ఎక్స్​ఎల్​6 సేల్స్​ 35,353 నెంబర్​ను టాచ్​ చేశాయి. అంతకుముందు ఏడాది ఇది 26,624గా ఉండేది.
(4 / 5)
బలెనో, సెలేరియో, డిజైర్​, ఇగ్నిస్​, స్విఫ్ట్​, వాగన్​ ఆర్​ వంటి కాంపాక్ట్​ వాహనాల సేల్స్​ 73,840గా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో అది 71,472గా ఉంది. ఇక బ్రెజా, ఎస్​-క్రాస్​, ఎక్స్​ఎల్​6 సేల్స్​ 35,353 నెంబర్​ను టాచ్​ చేశాయి. అంతకుముందు ఏడాది ఇది 26,624గా ఉండేది.(HT AUTO)
మినీ కార్ల సెగ్మెంట్​లో ఉన్న ఆల్టో, ఎస్​-ప్రెస్సో సేల్స్​ 25,446గా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో అది 18,634గా ఉంది. ఇక విదేశాలకు 17,393 యూనిట్​లను ఎగుమతి చేసినట్టు పేర్కొంది మారుతీ సుజుకీ. గతేడాది ఇదే సమయంలో అది 17, 937గా ఉంది.
(5 / 5)
మినీ కార్ల సెగ్మెంట్​లో ఉన్న ఆల్టో, ఎస్​-ప్రెస్సో సేల్స్​ 25,446గా నమోదయ్యాయి. గతేడాది ఇదే సమయంలో అది 18,634గా ఉంది. ఇక విదేశాలకు 17,393 యూనిట్​లను ఎగుమతి చేసినట్టు పేర్కొంది మారుతీ సుజుకీ. గతేడాది ఇదే సమయంలో అది 17, 937గా ఉంది.(HT AUTO)

    ఆర్టికల్ షేర్ చేయండి