తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maruti Suzuki Grand Vitara Suv : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీ.. అదుర్స్​!

Maruti Suzuki Grand Vitara SUV : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీ.. అదుర్స్​!

18 September 2022, 14:34 IST

Maruti Suzuki Grand Vitara SUV review : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీ రివ్యూ పిక్స్​ ఇక్కడ చూడండి. అదిరిపోయే ఫీచర్స్​తో ఈ ఎస్​యూవీని విడుదల చేసింది మారుతీ సుజుకీ.

  • Maruti Suzuki Grand Vitara SUV review : మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీ రివ్యూ పిక్స్​ ఇక్కడ చూడండి. అదిరిపోయే ఫీచర్స్​తో ఈ ఎస్​యూవీని విడుదల చేసింది మారుతీ సుజుకీ.
2022లో మారుతీ నుంచి వచ్చిన అతిపెద్ద లాంచ్​ ఈ గ్రాండ్​ విటారా ఎస్​యూవీ. మిడ్​ సైజ్​ ఎస్​యూవీ సెగ్మెంట్​లో మార్కెట్​ వాటాను పెంచుకునేందుకు చూస్తోంది మారుతీ సుజుకీ.
(1 / 11)

ఈ మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీలో త్రీ పాడ్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్​లు, హెడ్​ లైట్​ యూనిట్లు ఉన్నాయి.
(2 / 11)

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారాలో 17 ఇంచ్​ అలాయ్​ వీల్స్​ ఉన్నాయి. మొత్తం మీ మంచి క్లాసికల్​ లుక్​ వస్తోంది.
(3 / 11)

ట్రంక్​ డోర్​పై టెయిల్​ లైట్స్​, లైట్​ బార్​ వస్తోంది.
(4 / 11)
ట్రంక్​ డోర్​పై టెయిల్​ లైట్స్​, లైట్​ బార్​ వస్తోంది.
ఈ మారుతీ సుజుకీలో కార్గో స్పేస్​ డీసెంట్​గా ఉందని చెప్పుకోవాలి.
(5 / 11)
ఈ మారుతీ సుజుకీలో కార్గో స్పేస్​ డీసెంట్​గా ఉందని చెప్పుకోవాలి.
లోపలి నుంచి మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీ లుక్​ ఇలా ఉంటుంది.
(6 / 11)
లోపలి నుంచి మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీ లుక్​ ఇలా ఉంటుంది.
గ్రాండ్​ విటారా హైబ్రీడ్​ మోడల్​లో 4.2ఇంచ్​ టీఎఫ్​టీ డ్రైవర్​ డిస్​ప్లే ఉంటుంది. ఇది పూర్తిగా డిజిటల్​
(7 / 11)

గ్రాండ్​ విటారా ఎస్​యూవీ హైబ్రీడ్​ మోడల్​లో హెడ్​ అప్​ డిస్​ప్లే ఉంటుంది.
(8 / 11)
గ్రాండ్​ విటారా ఎస్​యూవీ హైబ్రీడ్​ మోడల్​లో హెడ్​ అప్​ డిస్​ప్లే ఉంటుంది.
మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా మైల్డ్​ హైబ్రిడ్​లోని టాప్​ వర్షెన్​లో సన్​రూఫ్​ కూడా లభిస్తోంది.
(9 / 11)

మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీలో గేర్​ సిస్టమ్​ ఇలా ఉంటుంది.
(10 / 11)
మారుతీ సుజుకీ గ్రాండ్​ విటారా ఎస్​యూవీలో గేర్​ సిస్టమ్​ ఇలా ఉంటుంది.
అన్ని వేరియంట్లకు 1.5 లీటర్​ పెట్రోల్​ మోటర్​ ఉంది. స్ట్రాంగ్​ హైబ్రిడ్​ మోటార్​లో 28కేఎంపీఎల్​ మైలేజ్​ ఉంది. మైల్డ్​ హైబ్రీడ్​ లో అది 20కేఎంపీఎల్​గా ఉంది.
(11 / 11)

    ఆర్టికల్ షేర్ చేయండి