Maruti Suzuki 40 years celebrations : దేశంలో మారితీ సుజుకీ.. 40 వసంతాలను పూర్తిచేసుకుంది. జపాన్‌కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్న మారుతీ ఉద్యోగ్.. 1981 ఫిభ్రవరిలో ప్రొడక్షన్ ప్రారంభించింది. 1983లో మారుతీ 800 మోడల్.. మార్కెట్లోకి వచ్చింది. ది రెస్ట్ ఈజ్ హిస్టరీ..!
(1 / 5)
మారుతీ 800 మొదటి కారు ఓనర్ హర్పాల్ సింగ్, ఆయన సతీమణి గుల్షన్ వీర్.
(Raj/HT)(2 / 5)
గురుగ్రామ్‌లో మారుతీ సుజుకీ ఫ్యాక్టరీ.
(SN/HT)(3 / 5)
మారుతీ ఎస్టీమ్..
(4 / 5)
మారుతీ ఉద్యోగ్ సీఈఓ జగదీశ్ ఖట్టర్.. 2007లో గ్రాండ్ విటారాను లాంచ్ చేశారు.
(5 / 5)
ఆల్టో కొత్త మోడల్ లాంచ్ చేసిన జగదీశ్ ఖట్టర్.
ఇతర గ్యాలరీలు