తెలుగు న్యూస్  /  ఫోటో  /  బంగారంలో ఇన్​వెస్ట్​ చేయాలా? టాప్​ 5 గోల్డ్​ ఈటీఫ్​లు ఇవే..!

బంగారంలో ఇన్​వెస్ట్​ చేయాలా? టాప్​ 5 గోల్డ్​ ఈటీఫ్​లు ఇవే..!

17 June 2023, 11:15 IST

దీర్ఘకాలంలో బంగారంతో అద్భుతమైన రిటర్నులు సంపాదించుకోవచ్చని అందరికి తెలుసు. అయితే మార్కెట్​లో లభించే పసిడి కన్నా.. గోల్డ్​ ఈటీఎఫ్​ (ఎక్స్​ఛేంజ్​ ట్రేడెడ్​ ఫండ్స్​)లో పెట్టుబడులు చేస్తే ఇంకా బెటర్​ అని నిపుణులు అంటుంటారు. ఈ నేపథ్యంలో టాప్​-5 గోల్డ్​ ఈటీఎఫ్​లను ఇక్కడ చూద్దాము..

దీర్ఘకాలంలో బంగారంతో అద్భుతమైన రిటర్నులు సంపాదించుకోవచ్చని అందరికి తెలుసు. అయితే మార్కెట్​లో లభించే పసిడి కన్నా.. గోల్డ్​ ఈటీఎఫ్​ (ఎక్స్​ఛేంజ్​ ట్రేడెడ్​ ఫండ్స్​)లో పెట్టుబడులు చేస్తే ఇంకా బెటర్​ అని నిపుణులు అంటుంటారు. ఈ నేపథ్యంలో టాప్​-5 గోల్డ్​ ఈటీఎఫ్​లను ఇక్కడ చూద్దాము..
గోల్డ్​ బీస్​- దీనినే నిప్పాన్​ ఇండియా ఈటీఎఫ్​ గోల్డ్​ బీస్​ అని కూడా అంటారు. ఇది 1 ఇయర్​లో 15శాతం,  3ఏళ్లల్లో 6.6శాతం, 5ఏళ్లల్లో 12.4శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్​ఏవీ (నెట్​ అసెట్​ వాల్యూ)- 50.23.
(1 / 6)
గోల్డ్​ బీస్​- దీనినే నిప్పాన్​ ఇండియా ఈటీఎఫ్​ గోల్డ్​ బీస్​ అని కూడా అంటారు. ఇది 1 ఇయర్​లో 15శాతం,  3ఏళ్లల్లో 6.6శాతం, 5ఏళ్లల్లో 12.4శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్​ఏవీ (నెట్​ అసెట్​ వాల్యూ)- 50.23.(HT_PRINT)
ఐసీఐసీఐ గోల్డ్​- ఇది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​ గోల్డ్​ ఈటీఎఫ్​. ఇది 1 ఇయర్​లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.8శాతం, ఐదేళ్లల్లో 12.5శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది. దీని ఎన్​ఏవీ 51.61
(2 / 6)
ఐసీఐసీఐ గోల్డ్​- ఇది ఐసీఐసీఐ ప్రుడెన్షియల్​ గోల్డ్​ ఈటీఎఫ్​. ఇది 1 ఇయర్​లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.8శాతం, ఐదేళ్లల్లో 12.5శాతం రిటర్నులు తెచ్చిపెట్టింది. దీని ఎన్​ఏవీ 51.61(Pixabay)
SBI gold- ఎస్​బీఐ మ్యూచువల్​ ఫండ్​కు చెందినదే ఈ గోల్డ్​ ఈటీఎఫ్​. ఇది 1 ఇయర్​లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.8శాతం, ఐదేళ్లల్లో 12.6శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్​ఏవీ 51.77
(3 / 6)
SBI gold- ఎస్​బీఐ మ్యూచువల్​ ఫండ్​కు చెందినదే ఈ గోల్డ్​ ఈటీఎఫ్​. ఇది 1 ఇయర్​లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.8శాతం, ఐదేళ్లల్లో 12.6శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్​ఏవీ 51.77(PTI)
కొటాక్​ గోల్డ్​- ఇది 1 ఇయర్​లో 15.8శాతం, 3ఏళ్లల్లో 6.6శాతం, 5ఏళ్లల్లో 12.7శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్​ఏవీ 50.42
(4 / 6)
కొటాక్​ గోల్డ్​- ఇది 1 ఇయర్​లో 15.8శాతం, 3ఏళ్లల్లో 6.6శాతం, 5ఏళ్లల్లో 12.7శాతం రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్​ఏవీ 50.42(PTI)
యాక్సిస్​ గోల్డ్​- ఇది ఇన్​వెస్టర్లకు.. 1 ఇయర్​లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.9శాతం, 5ఏళ్లల్లో 12.7శాతం మేర రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్​ఏవీ 50.37
(5 / 6)
యాక్సిస్​ గోల్డ్​- ఇది ఇన్​వెస్టర్లకు.. 1 ఇయర్​లో 15.1శాతం, 3ఏళ్లల్లో 6.9శాతం, 5ఏళ్లల్లో 12.7శాతం మేర రిటర్నులు ఇచ్చింది. దీని ఎన్​ఏవీ 50.37(REUTERS)
ఎక్స్​ఛేంజ్​ ట్రేడెడ్​ ఫండ్​ను ఎంపిక చేసుకునే ముందు పలు అంశాలను పరిగణించాలి. వాల్యూమ్​లను పరిగణలోకి తీసుకుని పైన చెప్పిన ఈటీఎఫ్​ లిస్ట్​ను రూపొందించడం జరిగింది. వాల్యూమ్​తో పాటు ఎక్స్​పెన్స్​ రేషియో, ట్రాకింగ్​ ఎర్రర్​, ఇంపాక్ట్​ కాస్ట్​ వంటి అంశాలను కూడా చూడాలి.
(6 / 6)
ఎక్స్​ఛేంజ్​ ట్రేడెడ్​ ఫండ్​ను ఎంపిక చేసుకునే ముందు పలు అంశాలను పరిగణించాలి. వాల్యూమ్​లను పరిగణలోకి తీసుకుని పైన చెప్పిన ఈటీఎఫ్​ లిస్ట్​ను రూపొందించడం జరిగింది. వాల్యూమ్​తో పాటు ఎక్స్​పెన్స్​ రేషియో, ట్రాకింగ్​ ఎర్రర్​, ఇంపాక్ట్​ కాస్ట్​ వంటి అంశాలను కూడా చూడాలి.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి