తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ktm 890 Smt Supermoto : రయ్​రయ్​.. కేటీఎం నుంచి కొత్త బైక్​ లాంచ్​!

KTM 890 SMT SuperMoto : రయ్​రయ్​.. కేటీఎం నుంచి కొత్త బైక్​ లాంచ్​!

12 May 2023, 6:12 IST

KTM 890 SMT SuperMoto : 990 ఎస్​ఎంటీ బైక్​కు సక్సెసర్​ను ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ కేటీఎం సంస్థ. దీని పేరు కేటీఎం 890 ఎస్​ఎంటీ సూపర్​మోటో. అయితే.. ఈ సూపర్​మోటో టూరర్​ ఇండియాలో లాంచ్​ అవ్వకపోవచ్చు! ఈ మోడల్​ విశేషాలు ఇక్కడ చూద్దాము..

  • KTM 890 SMT SuperMoto : 990 ఎస్​ఎంటీ బైక్​కు సక్సెసర్​ను ఇటీవలే లాంచ్​ చేసింది దిగ్గజ కేటీఎం సంస్థ. దీని పేరు కేటీఎం 890 ఎస్​ఎంటీ సూపర్​మోటో. అయితే.. ఈ సూపర్​మోటో టూరర్​ ఇండియాలో లాంచ్​ అవ్వకపోవచ్చు! ఈ మోడల్​ విశేషాలు ఇక్కడ చూద్దాము..
890 ఎస్​ఎంటీని ఇటీవలే ఆవిష్కరించింది కేటీఎం. ఇది సూపర్​మోటో టూరర్​ కిందకు వస్తుంది.
(1 / 6)
890 ఎస్​ఎంటీని ఇటీవలే ఆవిష్కరించింది కేటీఎం. ఇది సూపర్​మోటో టూరర్​ కిందకు వస్తుంది.(KTM)
ఈ సరికొత్త బైక్​లో 17 ఇంచ్​ వీల్స్​, వైడ్​ హ్యాండిల్​బార్​, స్పేషియస్​ సీట్​, లాంగ్​ ట్రావెల్​ సస్పెన్షన్స్​ వంటివి ఉన్నాయి.
(2 / 6)
ఈ సరికొత్త బైక్​లో 17 ఇంచ్​ వీల్స్​, వైడ్​ హ్యాండిల్​బార్​, స్పేషియస్​ సీట్​, లాంగ్​ ట్రావెల్​ సస్పెన్షన్స్​ వంటివి ఉన్నాయి.(KTM)
ఈ బైక్​లో 890సీసీ ప్యారెలల్​ ట్విన్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 105 హెచ్​పీ పవర్​ను, 100 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.
(3 / 6)
ఈ బైక్​లో 890సీసీ ప్యారెలల్​ ట్విన్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 105 హెచ్​పీ పవర్​ను, 100 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. ఇందులో 6 స్పీడ్​ గేర్​బాక్స్​ ఉంటుంది.(KTM)
ఈ 890 ఎస్​ఎంటీలో డబ్ల్యూపీ ఎపెక్స్​ 43ఎంఎం ఫ్రెంట్​ సస్పెన్షన్​, రేర్​లో డబ్ల్యూపీ అపెక్స్​ మోనోషాక్​ ఉంటాయి.
(4 / 6)
ఈ 890 ఎస్​ఎంటీలో డబ్ల్యూపీ ఎపెక్స్​ 43ఎంఎం ఫ్రెంట్​ సస్పెన్షన్​, రేర్​లో డబ్ల్యూపీ అపెక్స్​ మోనోషాక్​ ఉంటాయి.(KTM)
ఈ బైక్​లో 320ఎంఎం ఫ్రెంట్​ డిస్క్స్​, 260ఎంఎం రేర్​ డిస్క్​లు ఉన్నాయి.
(5 / 6)
ఈ బైక్​లో 320ఎంఎం ఫ్రెంట్​ డిస్క్స్​, 260ఎంఎం రేర్​ డిస్క్​లు ఉన్నాయి.(KTM)
15.8 లీటర్ల ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీ దీని సొంతం. ఫుల్​ ట్యాంక్​తో 300కి.మీల వరకు ప్రయాణించగలదు. క్రూజ్​ కంట్రోల్​ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.
(6 / 6)
15.8 లీటర్ల ఫ్యూయెల్​ ట్యాంక్​ కెపాసిటీ దీని సొంతం. ఫుల్​ ట్యాంక్​తో 300కి.మీల వరకు ప్రయాణించగలదు. క్రూజ్​ కంట్రోల్​ వంటి ఫీచర్స్​ కూడా ఉన్నాయి.(KTM)

    ఆర్టికల్ షేర్ చేయండి