తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ktm 790 Adventure : ఇదిగో కేటీఎం 790 అడ్వెంచర్​.. మరింత స్టైలిష్​గా..!

KTM 790 Adventure : ఇదిగో కేటీఎం 790 అడ్వెంచర్​.. మరింత స్టైలిష్​గా..!

06 December 2022, 6:34 IST

KTM 790 Adventure : మరో కొత్త మోడల్​తో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది కేటీఎం. 790 అడ్వెంచర్​ పేరుతో ఓ బైక్​ను ఆవిష్కరించింది. ఈ మోడల్​ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • KTM 790 Adventure : మరో కొత్త మోడల్​తో కస్టమర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది కేటీఎం. 790 అడ్వెంచర్​ పేరుతో ఓ బైక్​ను ఆవిష్కరించింది. ఈ మోడల్​ పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
పాత వర్షెన్​లతో పోల్చుకుంటే కేటీఎం అడ్వెంచర్​ 790లో కొన్ని ఫీచర్స్​ అప్డేట్​ అయ్యాయి.
(1 / 10)

కేటీఎం 790 అడ్వెంచర్​లో ఎయిర్​బాక్స్​ పెద్దగా ఉంటుంది. ఇది ఇంజిన్​కు ఉపయోగపడుతుంది.
(2 / 10)

ఈ బైక్​ బాడీ వర్క్​ని రీడిజైన్​ చేశారు. అంతేకాకుండ కొత్త పెయింట్​ను ఉపయోగించారు.
(3 / 10)

విండ్​స్క్రీన్​ అనేది ఇప్పుడు ఇంకాస్త పెద్దగా ఉంది. ఫలితంగా రైడర్​కు మరింత రక్షణ కలుగుతుంది.
(4 / 10)

ఈ ఇంజిన్.. 8000 ఆర్​పీఎం వద్ద​ 95 హెచ్​పీ పవర్​ను, 88 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.
(5 / 10)

ఈ ఇంజిన్​ యూరో 5 ఎమిషన్​ ప్రమాణాలకు తగ్గట్టు ఉంటుంది.
(6 / 10)
ఈ ఇంజిన్​ యూరో 5 ఎమిషన్​ ప్రమాణాలకు తగ్గట్టు ఉంటుంది.
ఈ కేటీఎం 790 అడ్వెంచర్​లో 5 ఇంచ్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఉంటుంది. 
(7 / 10)
ఈ కేటీఎం 790 అడ్వెంచర్​లో 5 ఇంచ్​ టీఎఫ్​టీ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ ఉంటుంది. 
పిరెల్లి స్కార్పియో ఎస్​టీఆర్​ టైర్లను ఇందులో ఉపయోగించారు.
(8 / 10)
పిరెల్లి స్కార్పియో ఎస్​టీఆర్​ టైర్లను ఇందులో ఉపయోగించారు.
ఈ మోడల్​ లాంచ్​, ధరకు సంబంధించిన వివరాలను కేటీఎం ప్రకటించాల్సి ఉంది.
(9 / 10)
ఈ మోడల్​ లాంచ్​, ధరకు సంబంధించిన వివరాలను కేటీఎం ప్రకటించాల్సి ఉంది.

    ఆర్టికల్ షేర్ చేయండి