తెలుగు న్యూస్  /  ఫోటో  /  రేపే కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ లాాంచ్​.. అదిరిపోతుందంతే!

రేపే కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ లాాంచ్​.. అదిరిపోతుందంతే!

03 July 2023, 11:19 IST

భారీ అంచనాల మధ్య సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను మంగళవారం లాంచ్​ చేయనుంది కియా మోటార్స్​. దేశంలో కియాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

  • భారీ అంచనాల మధ్య సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను మంగళవారం లాంచ్​ చేయనుంది కియా మోటార్స్​. దేశంలో కియాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కియా సెల్టోస్​ ఫేస్​లిఫ్ట్​​ బుకింగ్స్​ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 25వేల రీఫండెబుల్​ టోకెన్​ అమౌంట్​తో సంస్థకు చెందిన డీలర్​షిప్​ షోరూమ్స్​లో ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవచ్చు. 
(1 / 5)

2019లో సెల్టోస్​ ఎస్​యూవీని లాంచ్​ చేసింది కియా. అప్పటి నుంచి సంస్థకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది. ఇటీవలే.. 5లక్షల సేల్స్​ మార్క్​ను సైతం అందుకుంది. ఇంకా చెప్పాలంటే.. ఇండియాలో సంస్థ సేల్స్​లో సెల్టోస్​ వాటా 55శాతం ఉందడం విశేషం.
(2 / 5)

ఇక 2023 కియా సెల్టోస్​ లుక్​ మరింత బోల్డ్​గా మారింది. ఇందులో స్కల్ప్​టెడ్​ బానెట్​, క్రోమ్​ సరౌండెడ్​ టైగర్​ నోస్​ గ్రిల్​, ఇంటిగ్రేడెట్​ డీఆర్​ఎల్స్​తో కూడిన స్లీక్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, రివైజ్డ్​ బంపర్స్​, సిల్వర్డ్​ స్కిడ్​ ప్లేట్స్​, రూఫ్​ రెయిల్స్​, ఓఆర్​వీఎంలు, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, డిజైనర్​ డ్యూయెల్​- టోన్​ అలాయ్​ వీల్స్​ వంటి ప్రీమియం ఫీచర్స్​ ఉన్నాయి.
(3 / 5)

ఈ ఎస్​యూవీలోని 5 సీటర్​ కేబిన్​లో ఆటోమెటిక్​ క్లైమేట్​ కంట్రోల్​, వెంటిలేటెడ్​ ఫ్రెంట్​ సీట్స్​, కనెక్టెడ్​ కార్​ టెక్నాలజీ, మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, డ్యూయెల్​ 10.25 ఇంచ్​ స్క్రీన్​ సెటప్​ వంటివి వస్తున్నాయి. ఇప్పటి వరకు టాప్​ ఎండ్​ వేరియంట్​లో కూడా లేని పానోరమిక్​ సన్​రూఫ్​ను ఈసారి తీసుకోస్తోంది సంస్థ.
(4 / 5)

2023 కియా సెల్టోస్​ ఎస్​యూవీలో సరికొత్త 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​, 1.5 లీటర్​ సీఆర్​డీఐ డీజిల్​ ఇంజిన్​ ఉండే అవకాశం ఉంది. ఇవి.. 160 హెచ్​పీ పవర్​- 253 ఎన్​ఎం టార్క్​, 113.4 హెచ్​పీ పవర్​- 244 ఎన్​ఎం టార్క్​, 113.4 హెచ్​పీ పవర్​- 250 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తాయి.
(5 / 5)

    ఆర్టికల్ షేర్ చేయండి