నాలుగేళ్లల్లో 5లక్షల సేల్స్​.. ఇండియాలో దూసుకెళుతున్న కియా సెల్టోస్​!

HT AUTO

By Sharath Chitturi
Jun 06, 2023

Hindustan Times
Telugu

2019 ఆగస్టులో లాంచ్​ అయిన కియా సెల్టోస్​.. తాజాగా 5లక్షల సేల్స్​ మైలురాయిని తాకింది.

HT AUTO

ఇండియాలో కియాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉంది ఈ సెల్టోస్​.

HT AUTO

ఇండియాలో సంస్థ సెల్స్​లో కియా సెల్టోస్​​ వాటా 55శాతంగా ఉండటం విశేషం.

HT AUTO

ఆంధ్రప్రదేశ్​ అనంతపురంలోని ఫ్యాక్టరీలో సెల్టోస్​ను తయారు చేస్తోంది కియా.

HT AUTO

వీటిని మిడిల్​ ఈస్ట్​, ఆఫ్రికా, సెంట్రల్​- సౌత్​ అమెరికా, ఆసియా పెసిఫిక్​ ప్రాంతాలకు ఎగుమతి చేస్తోంది.

HT AUTO

కియా సెల్టోస్​లో 1.5 లీటర్​ టర్బో పెట్రోల్​, 1.4 లీటర్​ టీ-జీడీఐ, 1.5లీటర్​ డీజిల్​ ఇంజిన్​ ఆప్షన్స్​ ఉన్నాయి.

HT AUTO

హ్యుందాయ్​ క్రేటా, మారుతీ గ్రాండ్​ విటారాకు గట్టిపోటీనిస్తోంది కియా సెల్టోస్​.

HT AUTO

సీజనల్ పండ్లను ఎక్కువగా తినండి. వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.

Unsplash