తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  White House Diwali Celebrations : శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

White House Diwali celebrations : శ్వేతసౌధంలో ఘనంగా దీపావళి వేడుకలు

25 October 2022, 13:53 IST

White House Diwali celebrations : అమెరికా శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్వేతసౌధం చరిత్రలోనే అతిపెద్ద దీపావళి రిసిప్షెన్​ను నిర్వహించింది అధ్యక్షుడు జో బైడెన్​ బృందం. ఈ వేడుకల్లో జో బైడెన్​, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తో పాటు ప్రభుత్వంలోని అనేక మంది ఇండో అమెరికన్స్​ పాల్గొన్నారు.

శ్వేతసౌధంలో దీపాలను వెలిగిస్తున్న జో బైడెన్​, ఆయన సతీమణి జిల్​ బైడెన్​
(1 / 5)
శ్వేతసౌధంలో దీపాలను వెలిగిస్తున్న జో బైడెన్​, ఆయన సతీమణి జిల్​ బైడెన్​
దీపావళి రిసెప్షన్​లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్​.
(2 / 5)
దీపావళి రిసెప్షన్​లో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన బైడెన్​.(AP)
శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్​తో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​
(3 / 5)
శ్వేతసౌధంలో అధ్యక్షుడు జో బైడెన్​తో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​(AP)
దీపావళి రిసెప్షన్​ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు
(4 / 5)
దీపావళి రిసెప్షన్​ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు(AP)
శ్వేతసౌధంలో భారత సంప్రదాయంలో జరిగిన దీపావళి వేడుకలు
(5 / 5)
శ్వేతసౌధంలో భారత సంప్రదాయంలో జరిగిన దీపావళి వేడుకలు(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి