తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Electric Cars : ఆడెవడన్నా.. ఈడెవడన్నా.. టాటా మోటార్స్​ ‘ఈవీ’లకు అడ్డెవడన్నా!

Tata electric cars : ఆడెవడన్నా.. ఈడెవడన్నా.. టాటా మోటార్స్​ ‘ఈవీ’లకు అడ్డెవడన్నా!

04 June 2023, 10:08 IST

Tata Motors electric cars : దేశ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ హవా కొనసాగుతోంది. ఈ సంస్థ ఈవీలకు భారీ డిమాండ్​ కనిపిస్తోంది. ఫలితంగా సేల్స్​లో నానాటికీ వృద్ధి నమోదవుతోంది.

  • Tata Motors electric cars : దేశ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ హవా కొనసాగుతోంది. ఈ సంస్థ ఈవీలకు భారీ డిమాండ్​ కనిపిస్తోంది. ఫలితంగా సేల్స్​లో నానాటికీ వృద్ధి నమోదవుతోంది.
దేశ ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​కు అధిక​ మార్కెట్​ షేరు ఉంది. సేల్స్​ నెంబర్లు నానాటికి పెరుగుతున్నాయి.
(1 / 9)

మే నెలలో 5,805 ఈవీలను విక్రయించింది టాటా మోటార్స్​. 2022 మేతో పోల్చితే ఇది 66శాతం ఎక్కువ.
(2 / 9)

టాటా మోటార్స్​ ఈవీ పోర్ట్​ఫోలియో దృఢంగా ఉండటం సేల్స్​ వృద్ధికి ప్రధాన కారణం. నెక్సాన్​ ఈవీ నుంచి టిగోర్​ ఈవీ వరకు.. వివిధ మోడల్స్​ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.
(3 / 9)

నెక్సాన్​ ఈవీ, టియాగో ఈవీ, టిగోర్​ ఈవీలో జిప్​ట్రాన్​ టెక్నాలజీ ఉంటుంది. ఈ మోడల్స్​కు సరైన పోటీ కూడా లేకపోవడం విశేషం.
(4 / 9)

ఇక టియాగో ఈవీ.. టాటా మోటార్స్​కు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా కొనసాగుతోంది. రూ. 8.69లక్షల ఎక్స్​షోరూం ధరతో ఇది మార్కెట్​లో అందుబాటులో ఉంది. దేశంలోనే అతి చౌకైన ఈవీల్లో ఇదొకటి.
(5 / 9)

టిగోర్​ ఈవీకి కూడా మంచి డిమాండ్​ కనిపిస్తోంది. రూ. 12.49లక్షల ఎక్స్​షోరూం ధరతో వస్తున్న ఈ ఈవీ రేంజ్​ 315కి.మీలుగా ఉంది.
(6 / 9)

నెక్సాన్​ ఈవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ మోడల్​.. టాటా మోటార్స్​ ఈవీ కలలకు సరైన ప్రారంభాన్ని ఇచ్చింది. నెక్సా ఈవీ మ్యాక్స్​ కూడా అందుబాటులో ఉంది.
(7 / 9)

ఈవీ పోర్ట్​ఫోలియోను మరింత పెంచుకోవాలని చూస్తోంది టాటా మోటార్స్​. ఈ క్రమంలోనే టాట సఫారీ ఈవీ, టాటా పంచ్​ ఈవీలను సిద్ధం చేస్తోంది.
(8 / 9)

అవిన్య, కర్వ్​ వంటి ఫ్యూచరిస్టిక్​ ఎలక్ట్రిక్​ మోడల్స్​ను సైతం ప్రదర్శించింది టాటా మోటార్స్​. వీటి డిజైన్​ చూస్తేనే.. వావ్​ అనిపిస్తున్నాయి. వీటిపై కస్టమర్లకు ఇప్పటి నుంచే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి