తెలుగు న్యూస్  /  ఫోటో  /  Honda E:ny1 Ev : 412కి.మీల రేంజ్​తో రానున్న హోండా కొత్త ఎస్​యూవీ ఇదే..

Honda e:Ny1 EV : 412కి.మీల రేంజ్​తో రానున్న హోండా కొత్త ఎస్​యూవీ ఇదే..

14 May 2023, 8:45 IST

Honda e:Ny1 EV Electric SUV : సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా. ఈ ఈఎన్​వై1 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ చాలా ఆకర్షణీయంగా ఉంది. 2026 తొలినాళ్లల్లో ఈ మోడల్​ లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

  • Honda e:Ny1 EV Electric SUV : సరికొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని ఆవిష్కరించింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా. ఈ ఈఎన్​వై1 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ చాలా ఆకర్షణీయంగా ఉంది. 2026 తొలినాళ్లల్లో ఈ మోడల్​ లాంచ్​ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కొత్త ఎలక్ట్రిక్​ ఎస్​యూవీని యూరోప్​లో ఆవిష్కరించింది హోండా సంస్థ. దీని పేరు ఈఎన్​వై1
(1 / 9)

ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ బీ సెగ్మెంట్​ కేటగిరీలోకి వస్తుంది. హోండా సరికొత్త ఈ: ఎన్​ ఆర్కిటెక్చర్​ ఎఫ్​ ప్లాట్​ఫార్మ్​పై ఈ ఎస్​యూవీ రూపొందుతోంది.
(2 / 9)

ఫ్రెంట్​ వీల్​ డ్రైవ్​ ప్లాట్​ఫార్మ్​ ఆధారిత ఈఎన్​వై1లో రిజిడ్​ బాడీ స్ట్రక్చర్​ ఉంటుంది. అండర్​ఫ్లోర్​ ఎయిరోడైనమిక్స్​, లో సెంటర్​ ఆఫ్​ గ్రావిటీ వంటి వాటితో డ్రైవింగ్​ ఎక్స్​పీరియన్స్​ మరింత మెరుగవుతుంది.
(3 / 9)

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరుగుతోంది. దాన్ని అందిపుచ్చుకునేందుకు హోండా సంస్థ ప్లాన్స్​ వేసింది. ఇందులో భాగంగానే రెండో ఈ-ఎస్​యూవీ ఈఎన్​వై1ను తీసుకొస్తోంది.
(4 / 9)

ఈ హోండా ఈఎన్​వై1 ఎస్​యూవీలో 68.8 కేడబ్ల్యూహెచ్​ లిథియం ఐయాన్​ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్​ మోటార్​ ఉండనుంది. ఇది 201 హెచ్​పీ పవర్​​ను, 310 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. 
(5 / 9)

ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 412కి.మీల దూరం వరకు ప్రయాణిస్తుందని సంస్థ చెబుతోంది.
(6 / 9)

ఇందులో స్లెండర్​ హెడ్​ల్యాంప్స్​, టెయిల్​ ల్యాంప్స్​ ఉంటాయి. ఫ్రెంట్​లోని హోండా బ్యాడ్జ్​ రావడంతో ఈవీ నేచర్​ను చెబుతోంది.
(7 / 9)

టెయిల్​గేట్​పై వస్తున్న హోండా అక్షరాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి.
(8 / 9)
టెయిల్​గేట్​పై వస్తున్న హోండా అక్షరాలు మరింత ఆకర్షణగా ఉన్నాయి.
15.1 ఇంచ్​ భారీ వర్టికల్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్. మల్టీఫంక్షనల్​ స్టీరింగ్​ వీల్​, ఫ్రీ ఫ్లోటింగ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​ వంటివి వస్తున్నాయి.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి