ఇండియాలో లాంచ్​కు సిద్ధమవుతున్న టాప్​- 5 ఎస్​యూవీలు..

HT AUTO

By Sharath Chitturi
May 09, 2023

Hindustan Times
Telugu

దేశంలో ఎస్​యూవీలకు డిమాండ్​ పెరుగుతోంది. కొత్త మోడల్స్​ కూడా లాంచ్​ అవుతున్నాయి.

unsplash

మారుతీ జిమ్నీ ఈ నెలలో లాంచ్​ అవ్వొచ్చు. ప్రారంభ ధర రూ.10లక్షలు

HT AUTO

హ్యుందాయ్​ ఎక్స్​టర్​ త్వరలో లాంచ్​ అవ్వనుంది. ఇందులో 5 వేరియంట్లు ఉంటాయి.

instagram

రూ. 11వేల టోకెన్​ అమౌంట్​తో ఎక్స్​టర్​ బుకింగ్స్​ ప్రారంభమయ్యాయి.

isntagram

టాటా పంచ్​ సీఎన్​జీ లాంచ్​కు సిద్ధమవుతోంది. ఇందులో ఐసీఎన్​జీ టెక్నాలజీ ఉంటుంది.

HT AUTO

హోండా ఎలివేట్​ జూన్​ 6న లాంచ్​ అవుతుంది! ఇందులో 1.5లీటర్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది.

Honda

5 డోర్​ మహీంద్రా థార్​ త్వరలోనే లాంచ్​ అవుతుంది. మారుతీ జిమ్నీకి పోటీగా ఉంటుంది!

HT AUTO

గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి

Photo: Pexels