తెలుగు న్యూస్  /  ఫోటో  /  Chennai Airport Services : సరికొత్తగా చెన్నై ఎయిర్​పోర్ట్​.. ఆ సేవలు సూపర్​!

Chennai airport services : సరికొత్తగా చెన్నై ఎయిర్​పోర్ట్​.. ఆ సేవలు సూపర్​!

22 August 2022, 15:51 IST

Chennai airport services : చెన్నై విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంది! ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగించే విధంగా.. విమానాశ్రయం సిబ్బంది వివిధ ఏర్పాట్లను చేశారు. అవేంటో చూసేద్దామా..

Chennai airport services : చెన్నై విమానాశ్రయం సరికొత్తగా రూపుదిద్దుకుంది! ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని కలిగించే విధంగా.. విమానాశ్రయం సిబ్బంది వివిధ ఏర్పాట్లను చేశారు. అవేంటో చూసేద్దామా..

చెన్నై విమానశ్రయంలో ఏర్పాటు చేసిన కొత్త స్లీపింగ్​ పాడ్​
(1 / 4)
చెన్నై విమానశ్రయంలో ఏర్పాటు చేసిన కొత్త స్లీపింగ్​ పాడ్​(AAI)
చెన్నై విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్​ టర్నినల్స్​ వద్ద ఏర్పాటు చేసిన బ్యాగేజ్​ వ్రాపింగ్​ సర్వీసు
(2 / 4)
చెన్నై విమానాశ్రయంలోని ఇంటర్నేషనల్​ టర్నినల్స్​ వద్ద ఏర్పాటు చేసిన బ్యాగేజ్​ వ్రాపింగ్​ సర్వీసు(AAI)
బ్యాగేజీ కోసం పోర్టరేజ్​, అసిస్టెన్స్​ సేవలు కూడా అందిస్తోంది చెన్నై విమానాశ్రయం సిబ్బంది.
(3 / 4)
బ్యాగేజీ కోసం పోర్టరేజ్​, అసిస్టెన్స్​ సేవలు కూడా అందిస్తోంది చెన్నై విమానాశ్రయం సిబ్బంది.(AAI)
చెన్నై విమానాశ్రయంలో.. హోటల్​ బుకింగ్​, టికెట్​ రిజర్వేషన్​- కొనుగోళ్లు వంటి అంశాల్లో సాయం చేసేందుకు ఏర్పాట్లివి..
(4 / 4)
చెన్నై విమానాశ్రయంలో.. హోటల్​ బుకింగ్​, టికెట్​ రిజర్వేషన్​- కొనుగోళ్లు వంటి అంశాల్లో సాయం చేసేందుకు ఏర్పాట్లివి..(AAI)

    ఆర్టికల్ షేర్ చేయండి