తెలుగు న్యూస్  /  ఫోటో  /  New Parliament Building Photos : నూతన పార్లమెంట్ భవనం​ ఎలా ఉంటుందో చూశారా?

New Parliament building photos : నూతన పార్లమెంట్ భవనం​ ఎలా ఉంటుందో చూశారా?

21 January 2023, 6:33 IST

New Parliament building photos : నూతన పార్లమెంట్​ భవనం కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్రం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ‘సెంట్రల్​ విస్టా’ ప్రాజెక్ట్​ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో.. పార్లమెంట్​కు సంబంధించిన ఫొటోలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. మీరూ చూసేయండి.

  • New Parliament building photos : నూతన పార్లమెంట్​ భవనం కోసం దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కేంద్రం చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ‘సెంట్రల్​ విస్టా’ ప్రాజెక్ట్​ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలో.. పార్లమెంట్​కు సంబంధించిన ఫొటోలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. మీరూ చూసేయండి.
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్​ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల చివర్లో ఈ పార్లమెంట్​ భవనం ఓపెన్​ కానుంది.
(1 / 6)
కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంట్​ భవన నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఈ నెల చివర్లో ఈ పార్లమెంట్​ భవనం ఓపెన్​ కానుంది.(PTI)
కేంద్ర పట్టణ గృహ- అభివృద్ధిశాఖ ఆధ్వార్యంలో జరుగుతున్న సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగమే ఈ నూతన పార్లమెంట్​ భవనం.
(2 / 6)
కేంద్ర పట్టణ గృహ- అభివృద్ధిశాఖ ఆధ్వార్యంలో జరుగుతున్న సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగమే ఈ నూతన పార్లమెంట్​ భవనం.(PTI)
ఈ పార్లమెంట్​ నిర్మాణం బాధ్యతలు టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​ సంస్థ చేపట్టింది. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ప్రతిరూపంగా ఇందులో హాల్​ ఉండనుంది. ఎంపీలకు లాంజ్​, లైబ్రెరీ, వివిధ కమిటీ రూమ్​లు, డైనింగ్​ రూమ్​లతో పాటు భారీ పార్కింగ్​ లాట్​ను కూడా నిర్మిస్తున్నారు.
(3 / 6)
ఈ పార్లమెంట్​ నిర్మాణం బాధ్యతలు టాటా ప్రాజెక్ట్స్​ లిమిటెడ్​ సంస్థ చేపట్టింది. భారత దేశ ప్రజాస్వామ్య చరిత్రకు ప్రతిరూపంగా ఇందులో హాల్​ ఉండనుంది. ఎంపీలకు లాంజ్​, లైబ్రెరీ, వివిధ కమిటీ రూమ్​లు, డైనింగ్​ రూమ్​లతో పాటు భారీ పార్కింగ్​ లాట్​ను కూడా నిర్మిస్తున్నారు.(PTI)
నూతన పార్లమెంట్​ భవన నిర్మాణ పనులకు 2020 డిసెంబర్​లో శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
(4 / 6)
నూతన పార్లమెంట్​ భవన నిర్మాణ పనులకు 2020 డిసెంబర్​లో శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.(PTI)
నూతన పార్లమెంట్​లో ‘కాన్స్​టిట్యూషనల్​ హాల్​’ ఇలా ఉండనుంది.
(5 / 6)
నూతన పార్లమెంట్​లో ‘కాన్స్​టిట్యూషనల్​ హాల్​’ ఇలా ఉండనుంది.(PTI)
సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్​ భవనంలో లైబ్రెరీ ఇలా ఉండనుంది.
(6 / 6)
సెంట్రల్​ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నూతన పార్లమెంట్​ భవనంలో లైబ్రెరీ ఇలా ఉండనుంది.(PTI)

    ఆర్టికల్ షేర్ చేయండి