తెలుగు న్యూస్  /  ఫోటో  /  Maruti Suzuki Car Sales : ఎస్​యూవీల జోరుతో అదిరిన మారుతీ సుజుకీ సేల్స్​!

Maruti Suzuki car sales : ఎస్​యూవీల జోరుతో అదిరిన మారుతీ సుజుకీ సేల్స్​!

02 June 2023, 11:38 IST

Maruti Suzuki car sales : మే నెలకు సంబంధించిన సేల్స్​ డేటాను విడుదల చేసింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఎస్​యూవీలకు ఆదరణ పెరుగుతున్నట్టు ఈ డేటాతో మరింత స్పష్టమవుతోంది.

  • Maruti Suzuki car sales : మే నెలకు సంబంధించిన సేల్స్​ డేటాను విడుదల చేసింది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. ఎస్​యూవీలకు ఆదరణ పెరుగుతున్నట్టు ఈ డేటాతో మరింత స్పష్టమవుతోంది.
దేశీయ ఆటోమొబైల్​ రంగంలో మారుతీ సుజుకీ హవా మే నెలలోనూ కొనసాగింది. గత నెలలో 1,78,083 ప్యాసింజిర్​ వెహికిల్స్​ను విక్రయించింది ఈ సంస్థ. 
(1 / 7)

మొత్తం సేల్స్​లో 1,46,596 యూనిట్లను దేశీయంగా విక్రయించగా.. 26,477 యూనిట్​లు గ్లోబల్​ మార్కెట్​లో అమ్ముడుపోయాయి.
(2 / 7)

మారుతీ సుజుకీకి దశాబ్దాల పాటు హ్యాచ్​బ్యాక్​, చిన్న కార్ల మోడల్స్​ బలంగా నిలిచాయి. కానీ ఇప్పుడు ట్రెండ్​ మారింది. ఎస్​యూవీలకు విపరీతంగా డిమాండ్​ కనిపిస్తోంది. మే నెలలో సంస్థకు చెందిన 46,243 ఎస్​యూవీ యూనిట్​లు అమ్ముడుపోయాయి.
(3 / 7)

బ్రెజాకు మంచి డిమాండ్​ కనిపిస్తోంది. ముఖ్యంగా 2022లో లాంచ్​ అయిన అప్డేటెడ్​ వర్షెన్​తో ఆ డిమాండ్​ ఇంకా పెరిగింది.
(4 / 7)

ఎస్​యూవీలకు డిమాండ్​ పెరుగుతుండటం మంచి విషయమే అయినప్పటికీ.. సెడాన్​లకు ఆదరణ పడిపోతుండటం మారుతీ సుజుకీతో పాటు ఇతర సంస్థలను కలవరపెడుతోంది. గత నెలలో సియాజ్​కు చెందిన 992 యూనిట్​లు మాత్రమే అమ్ముడుపోయాయి.
(5 / 7)

మే నెలలో హ్యాచ్​బ్యాక్​, చిన్న కార్లు కలుపుకుని 83,655 యూనిట్​లు అమ్ముడుపోయాయి.
(6 / 7)

సప్లై చెయిన్​ వ్యవస్థ నుంచి సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. తమ డామినెన్స్​ మరింత పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి