తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bajaj Avenger 220 Bobber : బాబర్​గా మారిన బజాజ్​ అవెంజర్​ 220.. బైక్​ అదిరింది!

Bajaj Avenger 220 bobber : బాబర్​గా మారిన బజాజ్​ అవెంజర్​ 220.. బైక్​ అదిరింది!

07 May 2023, 5:55 IST

Bajaj Avenger 220 bobber : బజాజ్​ అవెంజర్​ 220.. బాబార్​గా మారింది! నీవ్​ మోటార్​సైకిల్స్​.. అవెంజర్​ 220కి అనేక మార్పులు చేసి, బైక్​ని మరింత స్టైలిష్​గా, క్రేజీగా తీర్చిదిద్దింది.

  • Bajaj Avenger 220 bobber : బజాజ్​ అవెంజర్​ 220.. బాబార్​గా మారింది! నీవ్​ మోటార్​సైకిల్స్​.. అవెంజర్​ 220కి అనేక మార్పులు చేసి, బైక్​ని మరింత స్టైలిష్​గా, క్రేజీగా తీర్చిదిద్దింది.
బజాజ్​ అవెంజర్​ 220ని మాడిఫై చేసింది నీవ్​ మోటార్​సైకిల్స్​. దీనిని ఆటమ్​ అని పిలుస్తోంది.
(1 / 9)

మాడిఫై చేసిన తర్వాత.. అసలు ఇది అవెంజర్​ 220 అంటే ఎవరు నమ్మలేరు!
(2 / 9)
మాడిఫై చేసిన తర్వాత.. అసలు ఇది అవెంజర్​ 220 అంటే ఎవరు నమ్మలేరు!
బ్లాంక్​ అండ్​ గ్రే పెయింట్​ థీమ్​ కొత్తగా వస్తోంది. చాలా భాగాలకు జింక్​, క్రోమ్​ ప్లేట్​లు వేసి పాలిష్​ చేశారు. పౌడర్​ కోటింగ్​, ఆనోడైజింగ్​ కూడా చేసింది నీవ్​ మోటార్​సైకిల్స్​.
(3 / 9)

ఎల్​ఈడీ లైటింగ్​ కొత్తగా వచ్చింది. సాధారణంగా ఉండే ఎల్​ఈడీ లైట్లను బ్రాండ్​ న్యూ హెడ్​లైట్, టెయిల్​ ల్యాంప్, టర్న్​ ఇండికేటర్లతో రిప్లేస్​ చేశారు. 
(4 / 9)

సింగిల్​ పీస్​ సీట్​ రావడంతో ఐకానిక్​ బాబర్​ లుక్​ వస్తోంది. కస్టమ్​ రేర్​ సీట్​ని కూడా ఇచ్చారు. అవసరమైతే దానిని తీసేయవచ్చు.
(5 / 9)

స్టాక్​ స్పీడోమీటర్​ను డిజిటల్​ యూనిట్​తో రిప్లేస్​ చేశారు. టైర్​ హాగర్​, గ్రిప్స్​ కూడా కొత్తగా వచ్చాయి.
(6 / 9)

బాబర్​ లుక్​ను సంపూర్ణం చేసేందుకు.. బార్​ ఎండ్​ మిర్రర్లను అమర్చారు. హ్యండిల్​బార్​ కూడా కొత్తగా వస్తోంది.
(7 / 9)

ఈ బైక్​లో 140/95- ఆర్​15 టైర్​ ఫ్రెంట్​ అండ్​ రేర్​లో ఉన్నాయి.
(8 / 9)
ఈ బైక్​లో 140/95- ఆర్​15 టైర్​ ఫ్రెంట్​ అండ్​ రేర్​లో ఉన్నాయి.
ఇంజిన్​ మాత్రం మార్చలేదు. కాగా.. ఎగ్సాస్ట్​ సిస్టెమ్​ను మాత్రం మార్చారు.
(9 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి