తెలుగు న్యూస్ / ఫోటో /
Royal Enfield Classic 350: అదిరిపోయేలా రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 మోడిఫైడ్ వెర్షన్: ఫొటోలు
- Royal Enfield Classic 350: రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‍ను ఇమోర్ కస్టమ్స్ (Eimor Customs) కంపెనీ మోడిఫై చేసింది. మార్పులతో దీన్ని బాబర్స్ (Bobbers) ఎడిషన్‍లా తీర్చిదిద్దింది. డిజైన్‍పరంగా చాలా మార్పులు చేసి డిఫరెంట్ లుక్‍ను తీసుకొచ్చింది. ఈ రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 మోడిఫైడ్ బైక్ ఫొటోలపై ఓ లుక్కేయండి.

(1 / 9)
రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‍ను ఇమోర్ కస్టమ్స్ మోడిఫై చేసింది. లైట్ వెయిట్ బాబర్ (bobber)లా మార్చింది. రాయల్ ఎన్‍ఫీల్డ్ లైనప్‍లో ఇప్పటి వరకు బాబర్ ఎడిషన్ లేదు.
(5 / 9)
మ్యాట్ ఫినిష్‍తో కూడిన డార్క్ మెటాలిక్ సిల్వర్ ఫినిష్‍తో ఈ మోడిఫైడ్ బైక్ ఉంది. కర్వ్‌ల వద్ద గోల్డ్ లీఫ్ డిజైన్ ఉంటుంది. ఇవి కర్వ్‌లను హైలైట్ చేస్తున్నాయి.
(6 / 9)
రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఫ్రంట్ షాక్ అబ్జార్బర్ల స్థానంలో యూఎస్‍డీ యూనిట్లను అమర్చింది ఇమోర్ కస్టమ్స్. వెనుక సస్పెన్షన్ సెటప్‍లో మార్పులు చేయలేదు.
(8 / 9)
మోడిఫైడ్ వెర్షన్ కోసం రాయల్ ఎన్‍ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఇంజిన్‍కు మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు.
ఇతర గ్యాలరీలు