తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Jeep Avenger Ev : స్టైలిష్​ లుక్​లో జీప్​ అవెంజర్​.. ఎలక్ట్రిక్​ కారు అదిరిందిగా!

Jeep Avenger EV : స్టైలిష్​ లుక్​లో జీప్​ అవెంజర్​.. ఎలక్ట్రిక్​ కారు అదిరిందిగా!

09 September 2022, 10:22 IST

Jeep Avenger EV : ఇప్పుడు జీప్​ అవెంజర్​ ఎలక్ట్రిక్​ కారుపైనే చర్చలన్నీ! 2022 పారిస్​ మోటార్​ షోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. 2023 జనవరి నాటికి ఇది షోరూమ్స్​లోకి వస్తుందని సమాచారం. ఈలోపు.. జీప్​ అవెంజర్​ ఈవీ లుక్​, ఇతర వివరాలు చూసేయండి.

  • Jeep Avenger EV : ఇప్పుడు జీప్​ అవెంజర్​ ఎలక్ట్రిక్​ కారుపైనే చర్చలన్నీ! 2022 పారిస్​ మోటార్​ షోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయి. 2023 జనవరి నాటికి ఇది షోరూమ్స్​లోకి వస్తుందని సమాచారం. ఈలోపు.. జీప్​ అవెంజర్​ ఈవీ లుక్​, ఇతర వివరాలు చూసేయండి.
ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. జీప్​ అవెంజర్​ 400కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తోంది.
(1 / 5)
ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. జీప్​ అవెంజర్​ 400కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలుస్తోంది.
ఈ జీప్​ అవెంజర్​ ఈవీ.. టూ వీల్​ డ్రైవ్​ ఎస్​యూవీ లేదా ఫోర్​ వీల్​ డ్రైవ్​ ఎస్​యూవీ కాన్ఫిగరేషన్​తో వచ్చే అవకాశం ఉంది.
(2 / 5)
ఈ జీప్​ అవెంజర్​ ఈవీ.. టూ వీల్​ డ్రైవ్​ ఎస్​యూవీ లేదా ఫోర్​ వీల్​ డ్రైవ్​ ఎస్​యూవీ కాన్ఫిగరేషన్​తో వచ్చే అవకాశం ఉంది.
గ్రౌండ్​ క్లియరెన్స్​తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జీప్​ చెబుతోంది.
(3 / 5)
గ్రౌండ్​ క్లియరెన్స్​తో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జీప్​ చెబుతోంది.
ఒక్క ఎలక్ట్రిక్​ మోటార్​తో 95హెచ్​పీ పవర్​ జెనరేట్​ చేయవచ్చు. అందువల్ల ఫోర్​ మోటార్​ కాన్ఫిగరేషన్​తో.. 400హెచ్​పీ ఔట్​పుట్​ను జెనరేట్​ చేయవచ్చు.
(4 / 5)
ఒక్క ఎలక్ట్రిక్​ మోటార్​తో 95హెచ్​పీ పవర్​ జెనరేట్​ చేయవచ్చు. అందువల్ల ఫోర్​ మోటార్​ కాన్ఫిగరేషన్​తో.. 400హెచ్​పీ ఔట్​పుట్​ను జెనరేట్​ చేయవచ్చు.
మార్చ్​ నెలలో ఈ జీప్​ అవెంజర్​ ఈవీకి సంబంధించిన కాన్సెప్ట్​ను రివీల్​ చేశారు. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఎప్పుడెప్పుడు బయటకి వస్తాయా.. అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
(5 / 5)
మార్చ్​ నెలలో ఈ జీప్​ అవెంజర్​ ఈవీకి సంబంధించిన కాన్సెప్ట్​ను రివీల్​ చేశారు. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఎప్పుడెప్పుడు బయటకి వస్తాయా.. అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ఆర్టికల్ షేర్ చేయండి