heavy rains in Delhi : ఢిల్లీలో కుంభవృష్టి.. రోడ్లు మాయం!
23 September 2022, 10:47 IST
heavy rains in Delhi : ఢిల్లీలో కురిసిన కుంభవృష్టి వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో కీలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. మరికొన్ని రోజుల పాటు ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.