Delhi Rains : దిల్లీలో వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం-rain lashes parts of national capital ,వీడియో న్యూస్
తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Delhi Rains : దిల్లీలో వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

Delhi Rains : దిల్లీలో వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం

Sep 22, 2022 08:04 PM IST Anand Sai
Sep 22, 2022 08:04 PM IST

  • దేశ రాజధాని దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఐఎండీ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. దిల్లీలోని కొన్ని ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఎలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

More