క్యాబ్ డ్రైవర్లే అతని టార్గెట్- 24 ఏళ్ల పాటు పోలీసులను పరుగులు పెట్టించిన సీరియల్ కిల్లర్ అరెస్ట్!
24ఏళ్ల పాటు పోలీసులను పరుగులు పెట్టించిన దిల్లీ సీరియల్ కిల్లర్ అజయ్ లాంబాను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. క్యాబ్ డ్రైవర్లను చంపి, వారి వాహనాలను సరిహద్దు దాటించి విక్రయించడం అతని పని!