తెలుగు న్యూస్ / ఫోటో /
Neha Shetty: కైపెక్కించే చూపులతో కవ్విస్తున్న నేహా శెట్టి.. హాట్ ఫోజులతో యూత్‌కి గాలం
Neha Shetty Gallery: డీజే టిల్లుతో రాధికగా బాగా పాపులర్ అయిన నేహా శెట్టి.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఆమెకి కలిసి రాలేదు. చివరికి డీజే టిల్లు సీక్వెల్‌లో నటించినా.. అది హిట్ అయినా ఈ అమ్మడు ఇంకా అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి.
(1 / 10)
డీజే టిల్లులో రాధికగా నేహా శెట్టి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే నేహా శెట్టి కంటే.. రాధిక పేరుతోనే ఈ ముద్దుగుమ్మ బాగా పాపులర్. (iamnehashetty/instagram)
(2 / 10)
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అతని కొడుకు ఆకాశ్ పూరీ హీరోగా నటించిన మెహబూబా సినిమాతో టాలీవుడ్‌లో మెరిసిన నేహా శెట్టికి పలు సినిమాల్లో యాక్ట్ చేసిన పేరు రాలేదు. (iamnehashetty/instagram)
(3 / 10)
కానీ.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు మూవీ నేహా శెట్టికి ఎక్కడలేని గుర్తింపు తెచ్చిపెట్టింది. మోసపూరిత క్యారెక్టర్ చేసిన నేహా.. తన కన్నింగ్, అమాయకపు ఎక్స్‌ప్రెషన్‌తో యూత్‌లో చెరగని ముద్ర వేసింది. (iamnehashetty/instagram)
(4 / 10)
వాస్తవానికి నేహాశెట్టి.. ఈ సినిమా కంటే ముందు కన్నడలో, అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత మొహబూబాలో చేసింది. కానీ.. హిట్ పడలేదు. (iamnehashetty/instagram)
(5 / 10)
టీజే టిల్లు తర్వాత నేహా శెట్టికి వరుస ఆఫర్లు వచ్చాయి. రూల్స్ రంజన్, బెదురులంక సినిమాల్లో యాక్ట్ చేసింది. కానీ.. ఈ రెండూ ఆమెకి నిరాశే మిగిల్చాయి. (iamnehashetty/instagram)
(6 / 10)
ఇప్పటికీ రాధిక పేరుతో సోషల్ మీడియాలో నేహా శెట్టి ఇమేజీలతో మీమ్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి. అంతగా పాపులర్ అయ్యింది ఆ క్యారెక్టర్. (iamnehashetty/instagram)
(7 / 10)
డీజే టిల్లు సీక్వెల్ డీజే స్వ్కేర్‌లోనూ నేహా శెట్టి యాక్ట్ చేసింది. కానీ.. అనుపమ క్యారెక్టర్‌తోనే పోలిస్తే చాలా పరిమితం. జస్ట్ గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి వెళ్లిపోయింది. (iamnehashetty/instagram)
(8 / 10)
ఈ ఏడాది విష్వక్ సేన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోనూ నేహా శెట్టి యాక్ట్ చేసింది. అయితే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాల్ని అందుకోలేకపోయింది. (iamnehashetty/instagram)
(9 / 10)
సినిమాల్లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో నేహా శెట్టి చాలా యాక్టీవ్‌గా ఉంటోంది. తన అప్‌డేట్స్, ఫొటో షూట్స్, వీడియోలు ఫ్యాన్స్ కోసం షేర్ చేస్తుంటుంది. (iamnehashetty/instagram)
ఇతర గ్యాలరీలు