తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  How To Keep Paneer Soft । పనీర్ మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో చిట్కాలు..!

How To Keep Paneer Soft । పనీర్ మృదువుగా ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో చిట్కాలు..!

27 October 2022, 9:11 IST

How To Keep Paneer Soft: శాఖాహారుల కోసం మాంసాహారం అంటే అది పనీర్ మాత్రమే. దాదాపు ప్రతి శాఖాహార విందులో పనీర్ అనేది ఉంటుంది. పనీర్ అనేది మెత్తగా, మృదువుగా ఉన్నప్పుడు దాని రుచి బాగుంటుంది. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి.

  • How To Keep Paneer Soft: శాఖాహారుల కోసం మాంసాహారం అంటే అది పనీర్ మాత్రమే. దాదాపు ప్రతి శాఖాహార విందులో పనీర్ అనేది ఉంటుంది. పనీర్ అనేది మెత్తగా, మృదువుగా ఉన్నప్పుడు దాని రుచి బాగుంటుంది. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం తాజాగా ఉంచేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి ఇక్కడ చూడండి.
Cooking Hacks: వంటల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా, ఎంతో కష్టపడి చేసిన వంట రుచి మారిపోతుంది. వంట చేయడం ఒక్కటే కాదు, ఆహార పదార్థాలను తాజాగా ఎలా నిల్వ చేయాలి, వండే విధానం తెలిసినపుడే మీరు మీ ఇంటికి ఉత్తమ చెఫ్ అనిపించుకుంటారు.
(1 / 7)

 How to keep paneer soft: రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పన్నీర్ గట్టిగా మారినట్లయితే, దానిని కొద్దిసేపు వేడి నీటిలో ఉంచండి, అందులో కొంచెం ఉప్పు వేయండి. కాసేపయ్యాక తీస్తే, పనీర్ మెత్తగా మారి రుచి కూడా పెరుగుతుంది.
(2 / 7)

How to keep coriander leaves fresh: కొత్తిమీర తాజాగా ఉండాలంటే..  కొత్తిమీర తాజాగా ఉండాలంటే మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత కడిగి కట్ చేసి గాలిచొరబడని డబ్బాలో పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీర ఎక్కువ కాలం పాడవకుండా ఉంచవచ్చు.
(3 / 7)

చక్కెరకు చీమలు పట్టకుండా ఉండాలంటే, మీరు చక్కెర నిల్వ చేసే డబ్బాలో 3-4 లవంగాలు వేయండి. ఇది చక్కెరను తాజాగా, చీమల నుండి సురక్షితంగా ఉంచుతుంది.
(4 / 7)

పాలల్లో బెల్లం వేసి టీ చేస్తే పాలు పగిలిపోవచ్చు. అలా కాకుండా ముందుగా టీ తయారు చేసి, చివరలో బెల్లం వేసి కొద్దిగా మరిగించండి. అది మీ టీని విచ్ఛిన్నం చేయదు.
(5 / 7)

 కొద్దిసేపటికే రైతా పుల్లగా మారితే, ముందుగా ఉప్పు వేయకండి. రైతా తయారు చేసి ఉంచి వడ్డించే సమయంలో రుచికి తగినట్లుగా ఉప్పు వేయాలి.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి

Coriander Leaves Tea । రోజూ ఉదయం కొత్తిమీర ఉడికించిన నీటిని తాగండి.. ఎందుకంటే?!

Oct 27, 2022, 08:26 AM
Kitchen Hacks: కరివేపాకు  ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? అయితే ఇలా చేయండి!

Sep 18, 2022, 10:47 PM
Kitchen Hacks : అరటిపండ్లు ఎక్కువరోజులు ఫ్రెష్​గా ఉండాలంటే.. వీటిని ఫాలో అవ్వండి

Aug 18, 2022, 12:59 PM
Kitchen Gardening | వంటిగది వద్దనే కూరగాయల మొక్కల పెంపకం.. ఇప్పుడిదో ట్రెండ్!

Mar 31, 2022, 07:04 PM
Paneer Side Effects। పనీర్ ఎక్కువగా తింటే పని ఖతమే.. ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి

Oct 12, 2022, 07:03 PM