తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aamna Sharif: వైట్ డ్రెస్‌లో వావ్ అనిపిస్తోన్న బాలీవుడ్ టీవీ నటి.. అందాల విందే!

Aamna Sharif: వైట్ డ్రెస్‌లో వావ్ అనిపిస్తోన్న బాలీవుడ్ టీవీ నటి.. అందాల విందే!

08 July 2022, 20:33 IST

బాలీవుడ్ టీవీ నటి ఆమ్నా షరీఫ్.. తెలుపు రంగు డ్రెస్‌లో అదరగొట్టింది. హాఫ్ స్లీవ్‌లు, కాలర్ పాకెట్స్‌ ను కలిగిన టాప్‌లో ఆమ్నా కనిపించింది. తొడ అందాలతో కన్నుల విందు చేసింది.

  • బాలీవుడ్ టీవీ నటి ఆమ్నా షరీఫ్.. తెలుపు రంగు డ్రెస్‌లో అదరగొట్టింది. హాఫ్ స్లీవ్‌లు, కాలర్ పాకెట్స్‌ ను కలిగిన టాప్‌లో ఆమ్నా కనిపించింది. తొడ అందాలతో కన్నుల విందు చేసింది.
బాలీవుడ్ నటి ఆమ్నా షరీఫ్ తన సరికొత్త ఫ్యాషన్ ఔట్ ఫిట్‌తో దర్శనమిచ్చింది. ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు ఇష్టపడే ఈ బ్యూటీ శుక్రవారం నాడు తన అభిమానుల కోసం సరికొత్త ఫొటోలను షేర్ చేసింది.
(1 / 8)
బాలీవుడ్ నటి ఆమ్నా షరీఫ్ తన సరికొత్త ఫ్యాషన్ ఔట్ ఫిట్‌తో దర్శనమిచ్చింది. ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు ఇష్టపడే ఈ బ్యూటీ శుక్రవారం నాడు తన అభిమానుల కోసం సరికొత్త ఫొటోలను షేర్ చేసింది.(Instagram/@aamnasharifofficial)
ఈ ఫొటోల్లో వైట్ క్యాజువల్ డ్రెస్‌ను ధరించి.. చూపరులను ఆకర్షిస్తోంది.
(2 / 8)
ఈ ఫొటోల్లో వైట్ క్యాజువల్ డ్రెస్‌ను ధరించి.. చూపరులను ఆకర్షిస్తోంది.(Instagram/@aamnasharifofficial)
హాఫ్ స్లీవ్ లు, కాలర్, పాకెట్స్‌ను కలిగిన టాప్‌తో తొడ అందాలు కనిపించేలా ఔట్ ఫిట్‌ను ధరించి ఆకట్టుకుంది.
(3 / 8)
హాఫ్ స్లీవ్ లు, కాలర్, పాకెట్స్‌ను కలిగిన టాప్‌తో తొడ అందాలు కనిపించేలా ఔట్ ఫిట్‌ను ధరించి ఆకట్టుకుంది.(Instagram/@aamnasharifofficial)
వైట్ కలర్ పెన్సిల్ స్కర్టుతో తన రూపాన్ని పూర్తిగా మార్చి వేసింది. పర్ఫెక్టు ఫిగర్‌తో ఆకట్టుకుంటోంది.
(4 / 8)
వైట్ కలర్ పెన్సిల్ స్కర్టుతో తన రూపాన్ని పూర్తిగా మార్చి వేసింది. పర్ఫెక్టు ఫిగర్‌తో ఆకట్టుకుంటోంది.(Instagram/@aamnasharifofficial)
సిల్వర్ చెయిన్‌ను ధరించిన ఆమ్నా.. కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చింది.
(5 / 8)
సిల్వర్ చెయిన్‌ను ధరించిన ఆమ్నా.. కెమెరాకు వయ్యారంగా ఫోజులిచ్చింది.(Instagram/@aamnasharifofficial)
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఇర్ఫాన్ తనకు స్టైల్‌ను సమకూర్చారు. మధ్య భాగంలో ఉంగరాల జుట్టుతో సెక్సీగా కనిపించిందీ బ్యూటీ.
(6 / 8)
ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఇర్ఫాన్ తనకు స్టైల్‌ను సమకూర్చారు. మధ్య భాగంలో ఉంగరాల జుట్టుతో సెక్సీగా కనిపించిందీ బ్యూటీ.(Instagram/@aamnasharifofficial)
ముఖేశ్ పాటిల్ అనే మేకప్ ఆర్టిస్ట్.. ఆమెకు మినిమల్ మేకప్‌ను వేశారు. న్యూడ్ ఐషాడో, బ్లాక్ కోహ్ల్, మస్కారాతో నిండిన వెంట్రుకలు, కనుబొమ్మలతో అందంగా కనిపించింది ఆమ్నా.
(7 / 8)
ముఖేశ్ పాటిల్ అనే మేకప్ ఆర్టిస్ట్.. ఆమెకు మినిమల్ మేకప్‌ను వేశారు. న్యూడ్ ఐషాడో, బ్లాక్ కోహ్ల్, మస్కారాతో నిండిన వెంట్రుకలు, కనుబొమ్మలతో అందంగా కనిపించింది ఆమ్నా.(Instagram/@aamnasharifofficial)

    ఆర్టికల్ షేర్ చేయండి