తెలుగు న్యూస్  /  ఫోటో  /  Easy Ways To Lose Weight । బరువు తగ్గేందుకు తేలికైన మార్గాలు.. కొన్నిరోజుల్లోనే సన్నబడిపోతారు!

Easy Ways to Lose Weight । బరువు తగ్గేందుకు తేలికైన మార్గాలు.. కొన్నిరోజుల్లోనే సన్నబడిపోతారు!

27 November 2022, 16:24 IST

Easy Ways to Lose Weight : బరువు తగ్గడానికి చాలా మంది చాలా కష్టపడుతుంటారు. అయితే అన్నింటిలోకెల్లా ఇది చాలా తేలికైన మార్గం అని చెబుతున్నారు, ఏమిటో అది చూడండి.

  • Easy Ways to Lose Weight : బరువు తగ్గడానికి చాలా మంది చాలా కష్టపడుతుంటారు. అయితే అన్నింటిలోకెల్లా ఇది చాలా తేలికైన మార్గం అని చెబుతున్నారు, ఏమిటో అది చూడండి.
బరువు తగ్గడానికి ఉన్న ఉన్న సహజమైన మార్గాలేమిటి అంటే? ఒకటి వ్యాయామం అయితే మరొకటి మనం తినే ఆహారం. ఇందులో కచ్చితంగా ఆహారంలో మార్పులు మొదటి దానికంటే కాస్త తేలికైనది. ఇందులోనూ ఆప్షన్స్ ఉన్నాయి.
(1 / 8)

బరువును అదుపులో ఉంచుకోవడానికి రెగ్యులర్ గా 5 ఆహారాలు తినవచ్చు. అవేంటో, ఎలా తినాలో ఇప్పుడు చూద్దాం.
(2 / 8)

సాయంత్రం ఆకలి ఉన్నప్పుడు చాలామంది నూనెలో వేయించిన స్నాక్స్ తింటారు. ఇది బరువును పెంచుతుంది. బదులుగా సాదా పాప్‌కార్న్ తినండి. ఇలా వారం రోజుల పాటు నూనె, ఉప్ప్పు, కారాలు లేని తేలికైన స్నాక్స్ తినండి, మీరు బరువు తగ్గుతున్నట్లు మీకు తెలుస్తుంది.
(3 / 8)

బ్లాక్ కాఫీ: చక్కెర, పాలు లేకుండా రోజూ బ్లాక్ కాఫీని త్రాగాలి. దీనితో జీవక్రియ బాగా పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల అధ్యయనం చెబుతోంది. ఇది బరువును కూడా తగ్గిస్తుంది
(4 / 8)

డార్క్ చాక్లెట్: స్వీట్ చాక్లెట్ లేదా మిల్క్ చాక్లెట్స్ తినడం వల్ల బరువు పెరుగుతారు. కానీ డార్క్ చాక్లెట్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. లూసియానా స్టేట్ యూనివర్శిటీ పరిశోధనా ఫలితాల ప్రకారం, డార్క్ చాక్లెట్ తింటే అది శరీరంలో ఒక రకమైన పాలీఫెనిక్ సమ్మేళనం స్రావాన్ని పెంచుతుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. బరువు కోల్పోతారు.
(5 / 8)

ఆవాలు: ఆక్స్‌ఫర్డ్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ పరిశోధనా ప్రకారంగా.. ఆవాలు మనిషి జీవక్రియ రేటును 25 శాతం వరకు పెంచగలవని తేలింది. వంటల్లో ఆవాలు ఉపయోగించడం వల్ల బరువు తగ్గవచ్చు.
(6 / 8)

రెడ్ వైన్: ఈ చలికాలంలో చాలా మంది రైడ్ వైన్ తాగడానికి ఇష్టపడతారు. ఇందులో చాలా గుణాలున్నాయి. ఇది గుండెకు మేలు చేయడంతోపాటు మధుమేహ సమస్యలను నియంత్రిస్తుంది. దీనికి తోడు ఈ డ్రింక్ బరువును కూడా అదుపులో ఉంచుగలదు. అయితే ఇది వైద్యుల సిఫారసు మేరకే తాగండి. 
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి