తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hair Care Tips | సమ్మర్​లో హెయిర్​ను ఇలా సంరక్షించుకోండి..

Hair Care Tips | సమ్మర్​లో హెయిర్​ను ఇలా సంరక్షించుకోండి..

31 May 2022, 14:23 IST

ఎండ వల్ల లేదా వాతావరణంలోని తేమ వల్ల సమ్మర్​లో తలలో ఎక్కువగా చెమటపడుతుంది.  అయితే చెమట ఎక్కువగా పడితే.. వెంటనే తలకు షాంపూతో తలస్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంలో మాయిశ్చరైజర్‌తో కూడిన షాంపూ వాడితే మంచిదంటున్నారు.

  • ఎండ వల్ల లేదా వాతావరణంలోని తేమ వల్ల సమ్మర్​లో తలలో ఎక్కువగా చెమటపడుతుంది.  అయితే చెమట ఎక్కువగా పడితే.. వెంటనే తలకు షాంపూతో తలస్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సందర్భంలో మాయిశ్చరైజర్‌తో కూడిన షాంపూ వాడితే మంచిదంటున్నారు.
వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. రోడ్డుపైకి వెళ్లినప్పుడు జుట్టు త్వరగా డ్రై అయిపోతుంది. పైగా తలలో చెమట ఎక్కువ పడుతుంది. ఈ సమయంలో జుట్టు ఎక్కువ రాలిపోయే అవకాశం ఉంటుంది. అయితే వేసవిలో జుట్టు సంరక్షణకు కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు అవేంటో ఇప్పుడు చుద్దాం. 
(1 / 6)

తలలో తేమ ఫీలింగ్ తక్కువగా ఉండి.. ఎక్కువ డ్రైగా ఉంటే.. జుట్టు చిట్లి పోతుంది. కాబట్టి కొన్ని పర్యావరణ చిట్కాలను పాటించాల్సి వస్తుంది. 
(2 / 6)

షాంపూతో తలస్నానం చేసిన తర్వాత బయటకు వెళ్లకూడదు. తడి జుట్టు సులభంగా దుమ్మును ఆకర్షిస్తుంది. ఫలితంగా జుట్టు దెబ్బతింటుంది. సూర్యుడి UV కిరణాల వల్ల జుట్టు పాడైపోతుంది కాబట్టి.. బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తలను కవర్ చేయాలంటున్నారు. 
(3 / 6)

సూర్యుడి UV కిరణాల నుంచి జుట్టును రక్షించుకోవడానికి హెయిర్ సీరమ్ వాడాలని.. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ స్పెషలిస్ట్ అశ్విని భట్ సూచించారు. మార్కెట్‌లో వివిధ బ్రాండ్‌ల మంచి హెయిర్ సీరమ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది UV కిరణాల నుంచి జుట్టును కాపాడడమే కాకుండా.. జుట్టును అందంగా ఉంచడంలో సహాయపడుతుంది.
(4 / 6)

అలాగే ఎండ వల్ల లేదా వాతావరణంలోని తేమ వల్ల ఎక్కువగా చెమట పడితే వెంటనే తలకు షాంపూతో తలస్నానం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ విషయంలో మాయిశ్చరైజర్ ఉన్న షాంపూ కూడా మంచిదని వారు భావిస్తున్నారు. అలాగే తలపై చుండ్రు లేదా అదనపు నూనె ఉంటే యాంటీ డాండ్రఫ్ షాంపూని ఉపయోగించాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి