తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Diwali Gifts- Smartphones | ఈ దీపావళికి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. ఇవే బెస్ట్ మోడల్స్!

Diwali Gifts- Smartphones | ఈ దీపావళికి స్మార్ట్‌ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే.. ఇవే బెస్ట్ మోడల్స్!

24 October 2022, 14:18 IST

Diwali Gifts- Smartphones: ఈ దీపావళికి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? లేదా మీకు ఇష్టమైన వారికి మంచి స్మార్ట్‌ఫోన్ బహూకరించాలనుకుంటున్నారా? అయితే Google Pixel 6a, Nothing Phone (1) నుండి Oppo Reno 8 5G వరకు, మీరు ఈ దీపావళికి బహుమతిగా ఇవ్వగల టాప్ 5 ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ఇక్కడ చూడండి.

Diwali Gifts- Smartphones: ఈ దీపావళికి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? లేదా మీకు ఇష్టమైన వారికి మంచి స్మార్ట్‌ఫోన్ బహూకరించాలనుకుంటున్నారా? అయితే Google Pixel 6a, Nothing Phone (1) నుండి Oppo Reno 8 5G వరకు, మీరు ఈ దీపావళికి బహుమతిగా ఇవ్వగల టాప్ 5 ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లను ఇక్కడ చూడండి.
Google Pixel 6a: ఈ స్మార్ట్‌ఫోన్ 22 శాతం తగ్గింపుతో లభిస్తుంది.  6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ కోసం అసలు ధర, రూ. 43,999 కాగా..  డిస్కౌంట్ ఆఫర్ కింద ఇది ఇప్పుడు  రూ. 34,199 ధరకు లభిస్తుంది. మీ పాత ఫోన్ మార్చుకుంటే రూ. 18500 ధరకే వస్తుంది.
(1 / 6)
Google Pixel 6a: ఈ స్మార్ట్‌ఫోన్ 22 శాతం తగ్గింపుతో లభిస్తుంది. 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ కోసం అసలు ధర, రూ. 43,999 కాగా.. డిస్కౌంట్ ఆఫర్ కింద ఇది ఇప్పుడు రూ. 34,199 ధరకు లభిస్తుంది. మీ పాత ఫోన్ మార్చుకుంటే రూ. 18500 ధరకే వస్తుంది. (HT Tech)
నథింగ్ ఫోన్ (1) 5G: నథింగ్ ఫోన్ (1) 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM , 128GB స్టోరేజ్ వేరియంట్‌ని 21 శాతం తగ్గింపుతో రూ. 29,999 ధరకు లభిస్తుంది.
(2 / 6)
నథింగ్ ఫోన్ (1) 5G: నథింగ్ ఫోన్ (1) 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM , 128GB స్టోరేజ్ వేరియంట్‌ని 21 శాతం తగ్గింపుతో రూ. 29,999 ధరకు లభిస్తుంది. (HT Tech)
 Oppo Reno 8 5G:  Oppo Reno 8 5G స్మార్ట్‌ఫోన్  8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌  23 శాతం తగ్గింపుతో రూ. 29,999 ధరకు లభిస్తుంది.
(3 / 6)
Oppo Reno 8 5G: Oppo Reno 8 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌ 23 శాతం తగ్గింపుతో రూ. 29,999 ధరకు లభిస్తుంది. (Oppo Twitter)
Apple iPhone 13: 128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో 12 శాతం తగ్గింపుతో రూ. 60,990/- ధరకు లభిస్తుంది.
(4 / 6)
Apple iPhone 13: 128GB వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో 12 శాతం తగ్గింపుతో రూ. 60,990/- ధరకు లభిస్తుంది. (Apple)
Samsung Galaxy S22 Plus 5G: ఈ శాంసంగ్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్  41 శాతం తగ్గింపుతో లభిస్తుంది. రిటైల్ ధర రూ. 1,01,999 కాగా, ప్రస్తుతం రూ. 59,999 తగ్గింపు ధరకే లభిస్తుంది.
(5 / 6)
Samsung Galaxy S22 Plus 5G: ఈ శాంసంగ్ మోడల్ 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ 41 శాతం తగ్గింపుతో లభిస్తుంది. రిటైల్ ధర రూ. 1,01,999 కాగా, ప్రస్తుతం రూ. 59,999 తగ్గింపు ధరకే లభిస్తుంది. (HT Tech)

    ఆర్టికల్ షేర్ చేయండి