Paris Fashion Week | మగవారి ఫ్యాషన్ డోస్‌ను మరింత పెంచే డిజైనర్ కలెక్షన్!
26 June 2022, 10:50 IST
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో భాగంగా డిజైనర్ డ్రైస్ వాన్ నోటెన్ వార్డ్ రోబ్ నుంచి సరికొత్త మెన్స్ వేర్ కలెక్షన్ ప్రదర్శన జరిగింది. విభిన్న సంస్కృతుల మేళవింపుతో రూపొందించిన ఈ దుస్తులు మగాళ్లకు ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి.