తెలుగు న్యూస్  /  ఫోటో  /  Friday Goddess Lakshmi । శుక్రవారం మహాలక్ష్మీని ఈ రకంగా పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది!

Friday Goddess Lakshmi । శుక్రవారం మహాలక్ష్మీని ఈ రకంగా పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది!

17 November 2022, 23:23 IST

Goddess Lakshmi: శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజుగా నమ్ముతారు. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు, నోములు నోస్తారు. లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఇలా చేయండి.

  • Goddess Lakshmi: శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేకమైన రోజుగా నమ్ముతారు. ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు, నోములు నోస్తారు. లక్ష్మీదేవి ప్రసన్నం కావాలంటే ఇలా చేయండి.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం శుక్రవారం నాడు ఎర్రని పుష్పాలను దేవికి సమర్పించండి. పూజానంతరం ఆ పూలను ఏరుకుని బీరువాలో లేదా డబ్బుపెట్టే చోట భద్రంగా దాచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
(1 / 8)

శుక్రవారాల్లో ఆడపిల్లలకు పాయసం తినిపించి వారి నోరు తీపి చేయడం. ఇంటికి వచ్చిన ఆడపడుచులకు పండు, ఫలం అందించడం ద్వారా లక్ష్మి మాతా సంతోషిస్తుంది, అలా చేసిన వారికి కోరిన కోరిక నెరవేరుతుంది.
(2 / 8)

శుక్రవారం నాడు నెయ్యి దీపం వెలిగించి అమ్మవారి ముందు ఉంచాలి.
(3 / 8)
శుక్రవారం నాడు నెయ్యి దీపం వెలిగించి అమ్మవారి ముందు ఉంచాలి.
లక్ష్మీదేవికి తామర పువ్వులు చాలా ఇష్టం. శుక్రవారం నాడు లక్ష్మిమాతాకి తామర పువ్వులను సమర్పించండి లేదా ఎర్ర గులాబీలు సమర్పించవచ్చు. ఇలా చేయడం వల్ల జీవితంలో కష్టాలు తొలగిపోతాయి.
(4 / 8)

శుక్రవారం నాడు, లక్ష్మీదేవికి తామర కాండలతో కూడిన పుష్పాన్ని సమర్పించాలి. 'ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద్ ప్రసీద్ శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః' అనే మహ లక్ష్మి మంత్రాన్ని నిజమైన భక్తితో జపించాలి.
(5 / 8)

శుక్రవారం నాడు లక్ష్మీమాతాకి ఎర్రటి వస్త్రం, కుంకుమలతో పాటుగా పదహారు అలంకారాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల తల్లి సంతుష్టులై ఎప్పటికీ సంతోషంగా ఉండమని దీవిస్తుంది.
(6 / 8)

హారతి ప్లేట్‌లో కర్పూరం, లవంగాలు ఉంచి దేవికి హారతి ఇవ్వండి. ఇలా చేయడం వల్ల తల్లి సంతోషించి జీవితంలో పురోగతి, విజయం సాధించాలని దీవిస్తుంది.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి