తెలుగు న్యూస్  /  ఫోటో  /  Healthy Blood । రక్త ప్రసరణను మెరుగుపరిచే, ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు!

Healthy Blood । రక్త ప్రసరణను మెరుగుపరిచే, ఆక్సిజన్ సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు!

21 February 2023, 8:25 IST

Healthy Blood:  మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉన్నప్పుడే అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన రక్తం కోసం సరైన ఆహారం కూడా ముఖ్యమే. ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూడండి..

  • Healthy Blood:  మన శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉన్నప్పుడే అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన రక్తం కోసం సరైన ఆహారం కూడా ముఖ్యమే. ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూడండి..
ఐరన్, విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి, శరీరం అంతటా ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాంటి పోషకాలు వేటిలో లభిస్తాయో చూద్దాం.
(1 / 7)

రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తంలో ఆక్సిజన్ మోసుకెళ్లే సామర్థ్యాన్ని పెంచే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి..
(2 / 7)

బ్రోకలీ, బచ్చలికూర వంటి ఆకుకూరలు ఆరోగ్యకరమైన రక్తానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
(3 / 7)

 ఆరెంజ్ జ్యూస్, ఎండుద్రాక్ష, తేనె రక్తానికి ఐరన్, ప్రొటీన్లను అందించడంలో సహాయపడతాయి.  
(4 / 7)

  గోధుమ గడ్డి రసం, టోఫు, కిడ్నీ బీన్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.  
(5 / 7)

ఉసిరి, గుడుచి వంటి మూలికలు రక్తాన్ని శుద్ధి చేసి రక్త ప్రసరణను పెంచుతాయి. 
(6 / 7)

క్యారెట్‌లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది, తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. 
(7 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి