తెలుగు న్యూస్  /  ఫోటో  /  పీరియడ్స్ సమయంలో ఆ సమస్య వేధిస్తుందా? అయితే ఇవి ఫాలో అయిపోండి..

పీరియడ్స్ సమయంలో ఆ సమస్య వేధిస్తుందా? అయితే ఇవి ఫాలో అయిపోండి..

29 June 2022, 14:29 IST

నెలసరి సమయంలో స్త్రీలకు కడుపు నొప్పి, తలనొప్పి, బలహీనత రావడం సర్వసాధారణం. కానీ కొంతమంది స్త్రీలు ఆ సమయంలో యోని నుంచి దుర్వాసనను అనుభవిస్తారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. కచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 

నెలసరి సమయంలో స్త్రీలకు కడుపు నొప్పి, తలనొప్పి, బలహీనత రావడం సర్వసాధారణం. కానీ కొంతమంది స్త్రీలు ఆ సమయంలో యోని నుంచి దుర్వాసనను అనుభవిస్తారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతుంటే.. కచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయిపోండి. 

బహిష్టు సమయంలో మహిళలు అలసటతో పాటు పలు సమస్యలతో బాధపడుతుంటారు. ఇవి సరిపోదు అన్నట్లు కొంతమంది మహిళలు ఋతుస్రావం సమయంలో తీవ్రమైన యోని వాసనను అనుభవిస్తారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 
(1 / 6)
బహిష్టు సమయంలో మహిళలు అలసటతో పాటు పలు సమస్యలతో బాధపడుతుంటారు. ఇవి సరిపోదు అన్నట్లు కొంతమంది మహిళలు ఋతుస్రావం సమయంలో తీవ్రమైన యోని వాసనను అనుభవిస్తారు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. (HT)
నెలసరి సమయంలో రక్తంలో ఐరన్ లేకపోవడం వల్ల యోని దుర్వాసన వస్తుంది. దీనిని అధిగమించాలంటే ఖర్జూరం, బెల్లం తినాలి. అదనంగా మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సమస్య మరింత వేధిస్తుంటే వైద్యుని సహాయం తప్పక తీసుకోవాలి. అయితే ఇంట్లోనే ఆ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
(2 / 6)
నెలసరి సమయంలో రక్తంలో ఐరన్ లేకపోవడం వల్ల యోని దుర్వాసన వస్తుంది. దీనిని అధిగమించాలంటే ఖర్జూరం, బెల్లం తినాలి. అదనంగా మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. సమస్య మరింత వేధిస్తుంటే వైద్యుని సహాయం తప్పక తీసుకోవాలి. అయితే ఇంట్లోనే ఆ సమస్యను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. (HT)
పీరియడ్స్ సమయంలో ఎక్కువసేపు ఒకే ప్యాడ్‌ని ఉపయోగించవద్దు. ఎందుకంటే దాని వల్ల కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యోని దుర్వాసన బ్యాక్టీరియా సమస్య వల్ల కూడా రావచ్చు. ఒకవేళ ఈ సమస్య మరింత బాధిస్తుంటే తప్పక వైద్యుని సలహా తీసుకోవాలి.
(3 / 6)
పీరియడ్స్ సమయంలో ఎక్కువసేపు ఒకే ప్యాడ్‌ని ఉపయోగించవద్దు. ఎందుకంటే దాని వల్ల కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. యోని దుర్వాసన బ్యాక్టీరియా సమస్య వల్ల కూడా రావచ్చు. ఒకవేళ ఈ సమస్య మరింత బాధిస్తుంటే తప్పక వైద్యుని సలహా తీసుకోవాలి.(HT)
ఋతుస్రావం సమయంలో పొత్తికడుపులో అసౌకర్యం, అధిక రక్తస్రావం అనుభవిస్తుంటే.. మీరు మీ డైట్​ని మార్చుకోవాలి. అంతేకాకుండా శుభ్రమైన నీటితో లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే ప్యాడ్‌లను నిర్ణీత వ్యవధిలో మార్చాలి.
(4 / 6)
ఋతుస్రావం సమయంలో పొత్తికడుపులో అసౌకర్యం, అధిక రక్తస్రావం అనుభవిస్తుంటే.. మీరు మీ డైట్​ని మార్చుకోవాలి. అంతేకాకుండా శుభ్రమైన నీటితో లేదా గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. అలాగే ప్యాడ్‌లను నిర్ణీత వ్యవధిలో మార్చాలి.(HT)
నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అధిగమించాలంటే మహిళలు ఎప్పుడూ ప్రైవేట్ పార్ట్​లను శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ శుభ్రంగా ఉతికిన బట్టలను ధరించాలి. 
(5 / 6)
నెలసరి సమయంలో వచ్చే సమస్యలను అధిగమించాలంటే మహిళలు ఎప్పుడూ ప్రైవేట్ పార్ట్​లను శుభ్రం చేసుకోవాలి. అలాగే ఎల్లప్పుడూ శుభ్రంగా ఉతికిన బట్టలను ధరించాలి. (HT)

    ఆర్టికల్ షేర్ చేయండి