తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aging Brain Symptoms | ఇలాంటి సంకేతాలు ఉంటే.. మీరు త్వరగా ముసలి వారు అవుతున్నట్లే!

Aging Brain Symptoms | ఇలాంటి సంకేతాలు ఉంటే.. మీరు త్వరగా ముసలి వారు అవుతున్నట్లే!

08 November 2022, 22:33 IST

Aging Brain Symptoms: వయసు 30 దాటినప్పటి నుంచి మెదడు కుచించుకుపోవడం ప్రారంభమవుతుంది. 60కి వచ్చే సరికి ఇది ఇంకా ముదురుతుంది. విపరీతమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా కొందరికీ మెదడు త్వరగా ముసలి అయిపోతుంది. దాని సంకేతాలు ఇలా ఉంటాయి.

  • Aging Brain Symptoms: వయసు 30 దాటినప్పటి నుంచి మెదడు కుచించుకుపోవడం ప్రారంభమవుతుంది. 60కి వచ్చే సరికి ఇది ఇంకా ముదురుతుంది. విపరీతమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా కొందరికీ మెదడు త్వరగా ముసలి అయిపోతుంది. దాని సంకేతాలు ఇలా ఉంటాయి.
వృద్ధాప్యం పెరిగేకొద్దీ శరీరంలో ఒక్కొక్క అవయవం పనితీరు మందగిస్తుంది. కానీ ఎక్కువగా ప్రభావితమయ్యే అవయవం మెదడు. మెదడు జీవితాంతం పని చేస్తూనే ఉంటుంది, అయితే వయసు పెరిగే కొద్దీ మతిమరుపు, జ్ఞాపకశక్తి సమస్యలు, చిన్నపిల్లల మనస్తత్వం మొదలైనవి ఏర్పడతాయి.
(1 / 8)

 జ్ఞాపకశక్తి కోల్పోవడం: 60 ఏళ్ల వయస్సుకు రాగానే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. పాస్‌వర్డ్‌ ఏం ఇచ్చారో మరిచిపోవడం, తాళం చెవులు ఎక్కడ పెట్టారో మరిచిపోవడం వంటివి వయస్సు-సంబంధిత జ్ఞాపకశక్తి కోల్పోవడానికి సాధారణ సంకేతాలు. చిత్తవైకల్యం లేదా అల్జీమర్స్ వ్యాధి ఉన్నప్పుడు కూడా మతిమరుపు ఉంటుంది.
(2 / 8)

ఏదైనా అర్థం చేసుకోవడంలో ఇబ్బందిపడటం, వృద్ధాప్యం పెరిగేకొద్దీ విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం కష్టంగా మారుతుంది.
(3 / 8)

 ఏదైనా నిర్ణయం తీసుకోలేకపోవడం లేదా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం అనేది వ్యక్తులలో జ్ఞాపకశక్తిని కోల్పోయే ముందు వచ్చే సంకేతాలు.
(4 / 8)

మూడ్‌లో ఆకస్మిక మార్పులు, మెదడు వయస్సు పెరిగేకొద్దీ, మెదడు పనితీరులో మార్పులు సంభవించవచ్చు, ఇవి భావోద్వేగ చర్యలపై ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇలా ఉంటే మీరు పెద్దయ్యాక మరిన్ని మానసిక రుగ్మతలతో బాధపడవచ్చు.
(5 / 8)

 దృష్టి సమస్యలను ఎదుర్కోవడం కూడా వృద్ధాప్యానికి సంకేతం
(6 / 8)
దృష్టి సమస్యలను ఎదుర్కోవడం కూడా వృద్ధాప్యానికి సంకేతం
మెదడు వయస్సు పెరిగే కొద్దీ, వ్యక్తి మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితమవుతుంది. దీంతో ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
(7 / 8)

    ఆర్టికల్ షేర్ చేయండి