తెలుగు న్యూస్  /  ఫోటో  /  Croma Deal On Iphone 11 : వావ్​.. రూ. 24,960కే ఐఫోన్​ 11..!

Croma deal on iPhone 11 : వావ్​.. రూ. 24,960కే ఐఫోన్​ 11..!

02 October 2022, 17:15 IST

Croma deal on iPhone 11 : క్రోమా సంస్థ.. దివాళీ ఫెస్టివల్​ సేల్​తో యూజర్ల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 11పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఆ వివరాలను మీరూ చూసేయండి.

Croma deal on iPhone 11 : క్రోమా సంస్థ.. దివాళీ ఫెస్టివల్​ సేల్​తో యూజర్ల ముందుకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఐఫోన్​ 11పై భారీ డిస్కౌంట్​ లభిస్తోంది. ఆ వివరాలను మీరూ చూసేయండి.
క్రోమా డీల్​తో ఐఫోన్​ 11 ధర రూ. 25000 దిగువకు చేరింది. ఈ ఛాన్స్​ని మీరు మిస్​ చేసుకోకండి. ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో ఐఫోన్​ 11 దక్కకపోతే.. ఇదే మంచి సమయం!
(1 / 5)
క్రోమా డీల్​తో ఐఫోన్​ 11 ధర రూ. 25000 దిగువకు చేరింది. ఈ ఛాన్స్​ని మీరు మిస్​ చేసుకోకండి. ఫ్లిప్​కార్ట్​, అమెజాన్​లో ఐఫోన్​ 11 దక్కకపోతే.. ఇదే మంచి సమయం!(Apple)
ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డే సేల్​లో ఐఫోన్​ 11 ధర రూ. 20వేలుగా ఉండేది.
(2 / 5)
ఫ్లిప్​కార్ట్​ బిగ్​ బిలియన్​ డే సేల్​లో ఐఫోన్​ 11 ధర రూ. 20వేలుగా ఉండేది.(Pexels)
ఐఫోన్​ 11 64జీబీ స్టోరేజీ వేరియంట్​ను రూ. 39,9990కి అమ్ముతోంది క్రోమా. ఫ్లాట్​ 9శాతం డిస్కౌంట్​ ఇచ్చింది. వీటితో పాటు హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డుపై రూ. 1500 ఆఫ్​ లభిస్తుంది.
(3 / 5)
ఐఫోన్​ 11 64జీబీ స్టోరేజీ వేరియంట్​ను రూ. 39,9990కి అమ్ముతోంది క్రోమా. ఫ్లాట్​ 9శాతం డిస్కౌంట్​ ఇచ్చింది. వీటితో పాటు హెచ్​డీఎఫ్​సీ క్రెడిట్​ కార్డుపై రూ. 1500 ఆఫ్​ లభిస్తుంది.(Unsplash)
ఇక ఐఫోన్​ 10 మీ దగ్గర ఉంటే.. ఎక్స్​ఛైంజీ ఆఫర్​ లభిస్తోంది. దానిని ఇచ్చి.. ఐఫోన్​ 11 ని కొంటే.. అదనంగా రూ. 13,530 డిస్కౌంట్​ లభిస్తుంది. అంటే.. ఐఫోన్​ 11 ధర రూ. 24,960కి పడిపోతుంది!
(4 / 5)
ఇక ఐఫోన్​ 10 మీ దగ్గర ఉంటే.. ఎక్స్​ఛైంజీ ఆఫర్​ లభిస్తోంది. దానిని ఇచ్చి.. ఐఫోన్​ 11 ని కొంటే.. అదనంగా రూ. 13,530 డిస్కౌంట్​ లభిస్తుంది. అంటే.. ఐఫోన్​ 11 ధర రూ. 24,960కి పడిపోతుంది!(Unsplash)
స్మార్ట్​ఫోన్​ మోడల్​కి తగ్గట్టు డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి. బ్రాండ్​, స్టోరేజీ వేరియంట్లతోనూ ఆఫర్లు మారిపోతూ ఉంటాయి. మీ నగరాల్లో ఎక్స్​ఛేంజీ ఆఫర్​ ఉందో లేదో కూడా తెలుసుకోండి.
(5 / 5)
స్మార్ట్​ఫోన్​ మోడల్​కి తగ్గట్టు డిస్కౌంట్లు మారుతూ ఉంటాయి. బ్రాండ్​, స్టోరేజీ వేరియంట్లతోనూ ఆఫర్లు మారిపోతూ ఉంటాయి. మీ నగరాల్లో ఎక్స్​ఛేంజీ ఆఫర్​ ఉందో లేదో కూడా తెలుసుకోండి.(Apple)

    ఆర్టికల్ షేర్ చేయండి