తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  By Election Results 2022 : బీజేపీకి 4.. ఇతరులకు 3!

By Election results 2022 : బీజేపీకి 4.. ఇతరులకు 3!

06 November 2022, 17:54 IST

By Election results 2022 : దేశవ్యాప్తంగా జరిగిన 7 అసెంబ్లీ సీట్ల ఉపఎన్నికల పోరులో బీజేపీ పై చేయి సాధించింది! మూడు సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఒడిశాలో కూడా గెలుపు బీజేపీదే! ఇక మరో మూడు స్థానాల్లో ఆర్​జేడీ, టీఆర్​ఎస్​, శివసేన(ఉద్ధవ్​ ఠాక్రే వర్గం) అభ్యర్థులు విజయం సాధించారు.

  • By Election results 2022 : దేశవ్యాప్తంగా జరిగిన 7 అసెంబ్లీ సీట్ల ఉపఎన్నికల పోరులో బీజేపీ పై చేయి సాధించింది! మూడు సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఒడిశాలో కూడా గెలుపు బీజేపీదే! ఇక మరో మూడు స్థానాల్లో ఆర్​జేడీ, టీఆర్​ఎస్​, శివసేన(ఉద్ధవ్​ ఠాక్రే వర్గం) అభ్యర్థులు విజయం సాధించారు.
బీజేపీ సిట్టింగ్​ ఎమ్మెల్యే అరవింద్​ గిరి మరణంతో.. ఉత్తర్​ప్రదశ్​లో​ గోల గోఖర్నాథ్​ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగింది.  ఎస్​పీ అభ్యర్థి వినయ్​ తివారీపై బీజేపీ అభ్యర్థి అమన్​ గిరి(అరవింద్​ గిరి తనయుడు) గెలిచారు.
(1 / 3)

మహారాష్ట్ర అంధేరీ ఈస్ట్​కు ఉపఎన్నిక నిర్వహించారు. శివసేన అభ్యర్థి రుతుజ లట్కే.. గెలిచారు. ఆమె భర్త, శివసేన మాజీ ఎమ్మెల్యే మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
(2 / 3)
మహారాష్ట్ర అంధేరీ ఈస్ట్​కు ఉపఎన్నిక నిర్వహించారు. శివసేన అభ్యర్థి రుతుజ లట్కే.. గెలిచారు. ఆమె భర్త, శివసేన మాజీ ఎమ్మెల్యే మరణంతో ఈ ఎన్నిక అనివార్యమైంది.
ఒడిశాలో బీజేపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైపోయింది. ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థిపై అబంతి దాస్​ దాదాపు 10వేల ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు.
(3 / 3)
ఒడిశాలో బీజేపీ అభ్యర్థి గెలుపు దాదాపు ఖరారైపోయింది. ప్రత్యర్థి, బీజేడీ అభ్యర్థిపై అబంతి దాస్​ దాదాపు 10వేల ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్నారు.(HT_PRINT)

    ఆర్టికల్ షేర్ చేయండి