తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Banks With Higher Interest Rates Of 8 To 9percent On Fixed Deposits

FD rates : ఎఫ్​డీలపై అధిక వడ్డీని ఇస్తున్న బ్యాంక్​లు ఇవే!

16 December 2022, 6:47 IST

FD rates : ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది ఆర్​బీఐ. ఇటీవలే మరో 35బేసిస్​ పాయింట్లు పెంచింది. ఫలితంగా ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో ఎఫ్​డీలపై అధిక వడ్డీని ఇస్తున్న బ్యాంక్​ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

  • FD rates : ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వడ్డీ రేట్లను పెంచుతూనే ఉంది ఆర్​బీఐ. ఇటీవలే మరో 35బేసిస్​ పాయింట్లు పెంచింది. ఫలితంగా ఫిక్స్​డ్​ డిపాజిట్లపై వచ్చే వడ్డీలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. దేశంలో ఎఫ్​డీలపై అధిక వడ్డీని ఇస్తున్న బ్యాంక్​ల వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
సూర్యోదయ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో.. ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 9.01శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్​ సిటీజన్​కు 9.26శాతం వడ్డీ లభిస్తోంది. ఈ ఎఫ్​డీ టెన్యూల్​ 5ఏళ్లు.
(1 / 7)
సూర్యోదయ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో.. ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 9.01శాతం వడ్డీ లభిస్తోంది. సీనియర్​ సిటీజన్​కు 9.26శాతం వడ్డీ లభిస్తోంది. ఈ ఎఫ్​డీ టెన్యూల్​ 5ఏళ్లు.(iStock)
యూనిటీ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో సాధారణ ప్రజలకు 8.50శాతం, సీనియర్​ సిటీజన్​కు 9శాతం వడ్డీ లభిస్తోంది. 181 రోజులు- 501రోజుల మెచ్యూరిటీకి ఇది వర్తిస్తోంది.
(2 / 7)
యూనిటీ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో సాధారణ ప్రజలకు 8.50శాతం, సీనియర్​ సిటీజన్​కు 9శాతం వడ్డీ లభిస్తోంది. 181 రోజులు- 501రోజుల మెచ్యూరిటీకి ఇది వర్తిస్తోంది.
ఉజ్జీవన్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.75శాతం వడ్డీ లభిస్తోంది. 560రోజుల మెచ్యూరిటీ పీరియడ్​కు ఇది వర్తిస్తుంది.
(3 / 7)
ఉజ్జీవన్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.75శాతం వడ్డీ లభిస్తోంది. 560రోజుల మెచ్యూరిటీ పీరియడ్​కు ఇది వర్తిస్తుంది.
ఈక్విటాస్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.50శాతం వడ్డీ లభిస్తోంది. టెన్యూర్​ 888 రోజులు.
(4 / 7)
ఈక్విటాస్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.50శాతం వడ్డీ లభిస్తోంది. టెన్యూర్​ 888 రోజులు.
ఫిన్​కేర్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.50శాతం వడ్డీ లభిస్తోంది. మెచ్యూరిటీ పీరియడ్​ 1000 రోజులు.
(5 / 7)
ఫిన్​కేర్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.50శాతం వడ్డీ లభిస్తోంది. మెచ్యూరిటీ పీరియడ్​ 1000 రోజులు.
ఈఎస్​ఏఎఫ్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.50శాతం వడ్డీ లభిస్తోంది. 999రోజుల మెచ్యూరిటీ పీరియడ్​ ఉన్న ఎఫ్​డీలకు ఇది వర్తిస్తుంది.
(6 / 7)
ఈఎస్​ఏఎఫ్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.50శాతం వడ్డీ లభిస్తోంది. 999రోజుల మెచ్యూరిటీ పీరియడ్​ ఉన్న ఎఫ్​డీలకు ఇది వర్తిస్తుంది.
ఉత్​కర్ష్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.75శాతం వడ్డీ లభిస్తోంది. టెన్యూర్​ 700 రోజులు.
(7 / 7)
ఉత్​కర్ష్​ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​లో ఎఫ్​డీలపై సాధారణ ప్రజలకు 8శాతం, సీనియర్​ సిటీజన్​కు 8.75శాతం వడ్డీ లభిస్తోంది. టెన్యూర్​ 700 రోజులు.(Pixel)

    ఆర్టికల్ షేర్ చేయండి