Mughal Garden | ప్రకృతి సృష్టించిన మరో మాయాలోకం మొఘల్ గార్డెన్!
08 January 2024, 22:15 IST
Mughal Garden: కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో చెప్పుకోదగ్గ సుందరదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. శ్రీనగర్‌కు దగ్గరగా దాల్ సరస్సు తూర్పు వైపున మొఘల్ గార్డెన్ ఉంది. ఇది 1633 కాలం నాటి నవాబుల తోట. ఇప్పుడు అక్కడ తోట అనేది ఏమి లేకుండా మైదానంగా ఉన్నప్పటికీ ప్రకృతి చేసిన మాయతో సుందరదృశ్యంగా కనిపిస్తుంది.
- Mughal Garden: కాశ్మీర్ వేసవి రాజధాని శ్రీనగర్‌లో చెప్పుకోదగ్గ సుందరదృశ్యాలు ఎన్నో ఉన్నాయి. శ్రీనగర్‌కు దగ్గరగా దాల్ సరస్సు తూర్పు వైపున మొఘల్ గార్డెన్ ఉంది. ఇది 1633 కాలం నాటి నవాబుల తోట. ఇప్పుడు అక్కడ తోట అనేది ఏమి లేకుండా మైదానంగా ఉన్నప్పటికీ ప్రకృతి చేసిన మాయతో సుందరదృశ్యంగా కనిపిస్తుంది.