తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Audi Q6 | ఆడి నుంచి అతిపెద్ద Suv.. విశాలమైన క్యాబిన్, విస్తృతమైన ఫీచర్లు..

Audi Q6 | ఆడి నుంచి అతిపెద్ద SUV.. విశాలమైన క్యాబిన్, విస్తృతమైన ఫీచర్లు..

25 July 2022, 12:17 IST

లగ్జరీ కార్ల తయారీదారు ఆడి తమ అతిపెద్ద SUV అయిన Audi Q6ని చైనాలో విడుదల చేసింది. ఈ కార్ ఐదు మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంది. ఇది మార్కెట్లో ఉన్న Q5 అలాగే A7 L వంటి ఇతర ఆడి మోడళ్ల కంటే కూడా ఇది పెద్దది..

  • లగ్జరీ కార్ల తయారీదారు ఆడి తమ అతిపెద్ద SUV అయిన Audi Q6ని చైనాలో విడుదల చేసింది. ఈ కార్ ఐదు మీటర్ల కంటే ఎక్కువ పొడవును కలిగి ఉంది. ఇది మార్కెట్లో ఉన్న Q5 అలాగే A7 L వంటి ఇతర ఆడి మోడళ్ల కంటే కూడా ఇది పెద్దది..
జర్మన్ కార్‌మేకర్ ఆడి తమ 2023 Q6 SUVని చైనాలో విడుదల చేసింది. MQB Evo ప్లాట్‌ఫారమ్‌పై ఆధారిత నిర్మాణాన్ని కలిగి ఉండే ఈ SUV నాలుగు ట్రిమ్‌లలో లభించనుంది; అవి 40TFSI క్వాట్రో, 50TFSI క్వాట్రో క్లౌడ్, 45TFSI క్వాట్రో కియున్, అలాగే 50 TFSI క్వాట్రో లింగ్యున్ ఎడిషన్
(1 / 6)

ఆడి Q6 SUV పొడవు 5099 mm, వెడల్పు 2014 mm, ఎత్తు 1784 mm. ఇది 2,980 mm వీల్‌బేస్‌తో వస్తుంది వేరియంట్‌లను బట్టి వీల్స్ సైజులో మార్పు ఉంటుంది
(2 / 6)

2023 ఆడి Q6 50 TFSI క్వాట్రోలోని 2.5-లీటర్ 299-hp V6 టర్బో ఇంజన్‌ 500 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే Q6 40 TFSI క్వాట్రో, Q6 45 TFSI క్వాట్రో వెర్షన్‌లు 2.5-లీటర్ టర్లీబోండర్ ఇంజన్‌తో పనిచేస్తాయి. ఇవి వరుసగా 231 అలాగే 256 హార్స్పవర్ కలిగి ఉన్నాయి. ఈ కార్ ఇంజిన్‌ 7-స్పీడ్ ప్రిసెలెక్టివ్ రోబోటిక్ గేర్‌బాక్స్ ఇంకా ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో కనెక్ట్ చేసి ఉంటాయి.
(3 / 6)

ఆడి Q6 వెనుక వైపున LED లైట్ స్ట్రిప్ ఇచ్చారు. కార్ వెనుక విభాగం డబుల్ లేయర్ డిజైన్‌ను కలిగి దాచి ఉంచిన ఎగ్జాస్ట్ లేఅవుట్‌తో వస్తుంది.
(4 / 6)

Q6 లోపలి భాగం కూడా రెండు రకాల ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిది ఏడు-సీట్ల కాన్ఫిగరేషన్, రెండవది మధ్యలో కెప్టెన్ సీట్లు కలిగి ఆరు-సీట్ల కాన్ఫిగరేషన్ తో వచ్చింది. క్యాబిన్‌లో లెదర్ తో చేసిన ప్రీమియం మెటీరియల్స్ ఉన్నాయి. ఫీచర్లను పరిశీలిస్తే.. ట్రిపుల్-స్క్రీన్ డిజైన్ ఉంది. ఇందులో 12.3-అంగుళాల ఆడి వర్చువల్ కాక్‌పిట్, 10.1-అంగుళాల MMI టచ్‌స్క్రీన్, 8.6-అంగుళాల స్క్రీన్, ఎయిర్ కండిషనింగ్, సీట్ ఫంక్షన్ ఆపరేషన్, పనోరమిక్ సన్‌రూఫ్, B&O ఆడియో, యాంబియంట్ లైటింగ్ ఉన్నాయి.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి

2022 Audi RS7 Exclusive Edition । ఈ కార్ చాలా స్పెషల్, లిమిటెడ్ ఎడిషన్ కూడా !

Jul 12, 2022, 07:00 PM
Audi Urbansphere | ఆడీ ఫ్యూచర్ ఎలక్ట్రిక్ కార్.. లగ్జరీకి ఎలాంటి లోటు లేదు!

Apr 19, 2022, 08:11 PM
Audi A6 Avant e-tron | ఆడి బోల్డ్ బ్యూటీ వచ్చేది అప్పుడే ..  ఫీచర్స్ ఇవే..

Mar 17, 2022, 10:18 AM
Tata Nexon XM+(S) | నెక్సాన్ SUVలో మరో స్టైలిష్ వేరియంట్ వచ్చేసింది!

Jul 13, 2022, 10:18 PM
Lamborghini Urus | దారులు ఎలా ఉన్నా దూసుకెళ్లే లంబోర్ఘిని ఉరుస్ SUV కార్!

Jul 03, 2022, 02:09 PM