Lamborghini Urus | దారులు ఎలా ఉన్నా దూసుకెళ్లే లంబోర్ఘిని ఉరుస్ SUV కార్!-lamborghini urus shows off tough character in a country full of volcano ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Lamborghini Urus Shows Off Tough Character In A Country Full Of Volcano

Lamborghini Urus | దారులు ఎలా ఉన్నా దూసుకెళ్లే లంబోర్ఘిని ఉరుస్ SUV కార్!

Jul 03, 2022, 02:09 PM IST HT Telugu Desk
Jul 03, 2022, 02:09 PM , IST

  • లంబోర్ఘిని ఉరస్ కార్ టాప్ సెల్లింగ్ లగ్జరీ కార్లలో ఒకటి. ఇది ఎంతో శక్తివంతమైన కార్ SUV. తాజాగా 50 లంబోర్ఘిని ఉరస్ SUVల కాన్వాయ్ తమ ఆఫ్-రోడింగ్ శక్తిని చాటుతూ ఐస్‌లాండ్‌లోని పర్వత ప్రాంతాలలో విన్యాసాలు చేశాయి.

ఇటాలియన్ లగ్జరీ కార్ మేకర్ లంబోర్ఘిని నుంచి ప్రస్తుతం Urus అత్యంత విజయవంతమైన కారు.

(1 / 13)

ఇటాలియన్ లగ్జరీ కార్ మేకర్ లంబోర్ఘిని నుంచి ప్రస్తుతం Urus అత్యంత విజయవంతమైన కారు.

లంబోర్ఘిని ఉరస్ శక్తివంతమైన పనితీరు, అధునాతన సాంకేతికతలతో కఠినమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది

(2 / 13)

లంబోర్ఘిని ఉరస్ శక్తివంతమైన పనితీరు, అధునాతన సాంకేతికతలతో కఠినమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది

A fleet of at least 50 Lamborghini Urus SUVs was taken to Iceland to demonstrate the off-roading character of the car.

(3 / 13)

A fleet of at least 50 Lamborghini Urus SUVs was taken to Iceland to demonstrate the off-roading character of the car.

లంబోర్ఘిని ఉరుస్ SUVలో V8 ఇంజన్ కొన్ని అధునాతన సాంకేతికతలు, అదనపు రైడ్ మోడ్ లతో జతశారు, కఠినమైన భూభాగాలలో సైతం ఈ కార్ సులభంగా కదులుతుంది

(4 / 13)

లంబోర్ఘిని ఉరుస్ SUVలో V8 ఇంజన్ కొన్ని అధునాతన సాంకేతికతలు, అదనపు రైడ్ మోడ్ లతో జతశారు, కఠినమైన భూభాగాలలో సైతం ఈ కార్ సులభంగా కదులుతుంది

ఈ ఆఫ్-రోడింగ్ ఈవెంట్లో సుమారు 50 మంది లాంబోర్గినీ ఉరస్ కార్ల యజమానులు పాల్గొన్నారు.

(5 / 13)

ఈ ఆఫ్-రోడింగ్ ఈవెంట్లో సుమారు 50 మంది లాంబోర్గినీ ఉరస్ కార్ల యజమానులు పాల్గొన్నారు.

లంబోర్ఘిని ఉరస్ 3.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.

(6 / 13)

లంబోర్ఘిని ఉరస్ 3.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు.

లంబోర్ఘిని ఉరస్ SUV 12.8 సెకన్లలో 0-200 kmph వేగాన్ని అందుకోగలదు.

(7 / 13)

లంబోర్ఘిని ఉరస్ SUV 12.8 సెకన్లలో 0-200 kmph వేగాన్ని అందుకోగలదు.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు

(8 / 13)

లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీ గరిష్ట వేగం గంటకు 305 కిలోమీటర్లు

BMW X6, Audi Q8, Bentley Bentayga వంటి ప్రత్యర్థులతో lamborghini Urus పోటీపడుతుంది

(9 / 13)

BMW X6, Audi Q8, Bentley Bentayga వంటి ప్రత్యర్థులతో lamborghini Urus పోటీపడుతుంది

అగ్నిపర్వత లావా మార్గాల నుంచి హిమానీనదాల వరకు - ఉరుస్ తన అన్ని రకాల దారుల్లోనూ సత్తా చాటింది.

(10 / 13)

అగ్నిపర్వత లావా మార్గాల నుంచి హిమానీనదాల వరకు - ఉరుస్ తన అన్ని రకాల దారుల్లోనూ సత్తా చాటింది.

ఈవెంట్లో భాగంగా లంబోర్ఘిని ఉరుస్ SUVలు వివిధ కఠినమైన భూభాగాల్లో దూసుకెళ్లాయి

(11 / 13)

ఈవెంట్లో భాగంగా లంబోర్ఘిని ఉరుస్ SUVలు వివిధ కఠినమైన భూభాగాల్లో దూసుకెళ్లాయి

Lamborghini Urus SUVలోని 4.0-లీటర్ V8 ఇంజన్ 6,000 rpm వద్ద 478 kW గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.

(12 / 13)

Lamborghini Urus SUVలోని 4.0-లీటర్ V8 ఇంజన్ 6,000 rpm వద్ద 478 kW గరిష్ట శక్తిని విడుదల చేస్తుంది.

సంబంధిత కథనం

రెబెల్ మూవీతో ఇటీవ‌లే కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మ‌మితా బైజు. తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, గౌత‌మ్ తిన్న‌నూరి సినిమాలో హీరోయిన్‌గా మ‌మితా బైజు పేరు వినిపిస్తోంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రామ జన్మభూమి అయోధత్య వేడుకలు ఘనంగా జరిగాయి.  బుధవారం ఉదయం రామాలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు రాముడిని దర్శించుకున్నారు.పుదీనా ఇంట్లో సులభంగా పెంచుకునే మూలిక. పుదీనాలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. వీటిని టీ, డ్రింక్స్ రూపంలో తీసుకోవచ్చు.శ్రీరామనవమి సందర్భంగా తిరుమల ఆలయంలో అర్చకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, తోమాలసేవ, అర్చన నిర్వహించారు. ఏప్రిల్ 18వ తేదీ మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరికి ఎలా గడుస్తుందో చూసేయండి. ఏప్రిల్ 22న సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు జేఈఓ వీరబ్రహ్మం చెప్పారు.
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు