Audi A6 Avant e-tron | ఆడి బోల్డ్ బ్యూటీ వచ్చేది అప్పుడే .. ఫీచర్స్ ఇవే..-audi a6 avant e tron new series features are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Audi A6 Avant E-tron New Series Features Are Here

Audi A6 Avant e-tron | ఆడి బోల్డ్ బ్యూటీ వచ్చేది అప్పుడే .. ఫీచర్స్ ఇవే..

Mar 17, 2022, 10:18 AM IST HT Auto Desk
Mar 17, 2022, 10:18 AM , IST

  • ఆడి 2023లో లాంచ్ చేయనున్న ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్ ఎస్టేట్‌ను ప్రివ్యూ చేసి బోల్డ్ కొత్త ఏ6 అవంత్ ఈ-ట్రాన్​ను అభివృద్ధి చేస్తుంది. 

ఆడి ఆల్-ఎలక్ట్రిక్ స్టేషన్ వ్యాగన్ ఏ6 అవంత్ ఈ-ట్రాన్‌ను ఆవిష్కరించింది, దీనిని ఆడి పోర్స్చే భాగస్వామ్యంతో  ప్రీమియం ప్లాట్​ఫారమ్​ ఎలక్ట్రిక్ ఆర్కిటెక్చర్​తో అభివృద్ధి చేస్తున్నారు. 

(1 / 5)

ఆడి ఏ6 అవంత్ ఈ ట్రాన్​​ను కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌ చేస్తే 300 కిలోమీటర్లు ప్రయాణించగలిగేంత రీఛార్జ్ చేయగలదు. కొత్త పీపీఈ ప్లాట్‌ఫారమ్ కారణంగానే ఇది సాధ్యమవుతుందని వెల్లడించారు. ఇది ఈవీల ఛార్జింగ్ సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

(2 / 5)

ఆడి ఏ6 అవంత్ ఈ ట్రాన్ పొడవు 4,960ఎంఎం, వెడల్పు 1,960ఎంఎం, ఎత్తు 1,440ఎంఎం. ఇది పెద్ద సింగిల్-ఫ్రేమ్ గ్రిల్​తో తయారు చేశారు, డిజిటల్ మ్యాట్రిక్స్ ఎల్​ఈడీ హెడ్‌లైట్లుతో, 22-అంగుళాల చక్రాలతో దీనిని రూపొందించారు. 

(3 / 5)

ఇది గరిష్టంగా 463 హెచ్‌పి, 800 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌తో ట్విన్ ఇంజన్‌తో పవర్ చేయబడుతుందని అంచనా. ఏ6 అవాంత్ ఈ ట్రాన్ కూడా 4 సెకన్లలోపు జీరో నుంచి 100 kmph వరకు పరుగెత్తగలదు.

(4 / 5)

ఆడి ఏ6 అవంత్ ఈ ట్రాన్ ఫ్లోర్-మౌంటెడ్ 100 కె డబ్ల్యూహెచ్ బ్యాటరీని కలిగి ఉంది, ఇది దాదాపు 700 కిమీల క్లెయిమ్ పరిధిని అందిస్తుంది. కేవలం 25 నిమిషాల్లో 5 నుంచి 80 శాతం రీఛార్జ్ చేసుకోవచ్చని ఆడి పేర్కొంది.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు