తెలుగు న్యూస్  /  ఫోటో  /  Tata Steel Merger : ఆ 7 సంస్థలు.. టాటా స్టీల్​లో విలీనం

Tata Steel merger : ఆ 7 సంస్థలు.. టాటా స్టీల్​లో విలీనం

23 September 2022, 13:44 IST

Tata Steel merger : టాటా గ్రూప్​నకు చెందిన పలు లోహ కంపెనీలను టాటా స్టీల్​లో విలీనం చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం.. టాటా స్టీల్​ స్టాక్​పై ఏదైనా ప్రభావం చుపిస్తుందా?

  • Tata Steel merger : టాటా గ్రూప్​నకు చెందిన పలు లోహ కంపెనీలను టాటా స్టీల్​లో విలీనం చేసేందుకు బోర్డు అంగీకరించింది. ఈ నిర్ణయం.. టాటా స్టీల్​ స్టాక్​పై ఏదైనా ప్రభావం చుపిస్తుందా?
టాటా గ్రూప్​లో ఎన్నో మెటల్​ కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది టాటా స్టీల్​. కాగా.. ఇప్పుడు అన్ని మెటల్​ కంపెనీలను టాటా స్టీల్​లో విలీనం చేసేందుకు టాటా గ్రూప్​ సిద్ధపడింది. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది.
(1 / 5)
టాటా గ్రూప్​లో ఎన్నో మెటల్​ కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో ప్రముఖమైనది టాటా స్టీల్​. కాగా.. ఇప్పుడు అన్ని మెటల్​ కంపెనీలను టాటా స్టీల్​లో విలీనం చేసేందుకు టాటా గ్రూప్​ సిద్ధపడింది. ఈ మేరకు గురువారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది.(REUTERS)
7 కంపెనీలు.. టాటా స్టీల్​ లాంగ్​ ప్రాడక్ట్స్​, టిన్​ప్లేట్​ కంపెనీ ఆఫ్​ ఇండియా, టాటా మెటాలిక్స్​, టీఆర్​ఎఫ్​ లిమిటెడ్​, ది ఇండియన్​ స్టీల్​ అండ్​ వైర్​ ప్రాడక్ట్స్​ లిమిటెడ్​, టాటా స్టీల్​ మైనింగ్​ లిమిమెట్​, ఎస్​ అండ్​ టీ మైనింగ్​ కంపెనీ లిమిటెడ్​.. త్వరలో టాటా స్టీల్​లోకి విలీనం కాబోతున్నాయి.
(2 / 5)
7 కంపెనీలు.. టాటా స్టీల్​ లాంగ్​ ప్రాడక్ట్స్​, టిన్​ప్లేట్​ కంపెనీ ఆఫ్​ ఇండియా, టాటా మెటాలిక్స్​, టీఆర్​ఎఫ్​ లిమిటెడ్​, ది ఇండియన్​ స్టీల్​ అండ్​ వైర్​ ప్రాడక్ట్స్​ లిమిటెడ్​, టాటా స్టీల్​ మైనింగ్​ లిమిమెట్​, ఎస్​ అండ్​ టీ మైనింగ్​ కంపెనీ లిమిటెడ్​.. త్వరలో టాటా స్టీల్​లోకి విలీనం కాబోతున్నాయి.(REUTERS/Russell Cheyne )
టీఎస్​ఎల్​పీలో 10 షేర్లు ఉన్న వారికి 67 టాటా స్టీల్​ షేర్లు దక్కుతాయి(67:10). టీసీఎల్​ఐ, టీఎంఎల్​, టీఆర్​ఎఫ్​ మెర్జర్​ రేషియో.. 33:10, 79:10, 17:10గా ఉంది.
(3 / 5)
టీఎస్​ఎల్​పీలో 10 షేర్లు ఉన్న వారికి 67 టాటా స్టీల్​ షేర్లు దక్కుతాయి(67:10). టీసీఎల్​ఐ, టీఎంఎల్​, టీఆర్​ఎఫ్​ మెర్జర్​ రేషియో.. 33:10, 79:10, 17:10గా ఉంది.(REUTERS/Yves Herman)
బీఎస్​ఈలో టాటా స్టీల్​ షేరు ధర రూ. 104 వద్ద ట్రేడ్​ అవుతోంది.
(4 / 5)
బీఎస్​ఈలో టాటా స్టీల్​ షేరు ధర రూ. 104 వద్ద ట్రేడ్​ అవుతోంది.(REUTERS/Francis Mascarenhas)
మెటల్​ కంపెనీల విలీనం నిర్ణయం.. టాటా స్టీల్​ స్టాక్​పై పెద్దగా ప్రభావం చూపదని బ్రోకింగ్​ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
(5 / 5)
మెటల్​ కంపెనీల విలీనం నిర్ణయం.. టాటా స్టీల్​ స్టాక్​పై పెద్దగా ప్రభావం చూపదని బ్రోకింగ్​ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.(REUTERS/Phil Noble)

    ఆర్టికల్ షేర్ చేయండి