Aishwarya Rai | రెడ్ కార్పెట్‌పై.. దేశీ గ్లామ్‌ని జోడించిన ప్రేమ దేవత
20 May 2022, 10:11 IST
ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరుసగా 3వ రోజున పాల్గొంది. డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన లేత గులాబీ రంగు గౌనులో రెడ్ కార్పెట్ నడిచి ఫోటోలకు ఫోజులిచ్చింది. భారతీయ డిజైనర్‌ని ఎంచుకుని.. రెడ్ కార్పెట్‌పై దేశీ గ్లామ్ పవర్‌ని తీసుకొచ్చింది.
- ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వరుసగా 3వ రోజున పాల్గొంది. డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన లేత గులాబీ రంగు గౌనులో రెడ్ కార్పెట్ నడిచి ఫోటోలకు ఫోజులిచ్చింది. భారతీయ డిజైనర్‌ని ఎంచుకుని.. రెడ్ కార్పెట్‌పై దేశీ గ్లామ్ పవర్‌ని తీసుకొచ్చింది.