Ritu Varma | వింటేజ్ లుక్ లో రీతూవర్మ
24 April 2022, 9:42 IST
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. ఫ్యాషన్ ట్రెండ్స్ విషయంలో ఆ సూత్రం వరిస్తుంది. అందుకే అప్పుడప్పుడు కథానాయికలు అలనాటి స్టైల్స్ ను ఫాలో అవుతూ వింటేజ్ లుక్ లో అభిమానుల మనసుల్ని దోచేస్తుంటారు.