Aamna Sharif Fashion : ఆకుపచ్చని టాప్‌లో ఆమ్నా.. మాల్దీవుల్లో వెకేషన్
09 September 2022, 14:01 IST
ఆకుపచ్చని ట్రౌజర్‌లో.. ఆమ్నా చాలా అందంగా కనిపించింది. తాజాగా మాల్దీవులకు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. అదిరిపోయే ఔట్ఫిట్లతో ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది.
- ఆకుపచ్చని ట్రౌజర్‌లో.. ఆమ్నా చాలా అందంగా కనిపించింది. తాజాగా మాల్దీవులకు వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. అదిరిపోయే ఔట్ఫిట్లతో ఫ్యాషన్ ప్రేమికులను ఆకట్టుకుంటుంది.