black raisins: నల్ల ఎండు ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
07 May 2022, 18:09 IST
ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్ , డైటరీ ఫైబర్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలు తినడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
- ఎండు ద్రాక్ష తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వాటిలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు, పాలీఫెనాల్స్ , డైటరీ ఫైబర్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా నల్ల ద్రాక్షలు తినడం వల్ల ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.