Kiwi Fruit Benefits : చూడటానికి చిన్నదే అయినా.. ప్రయోజనాలు ఎక్కువే..
13 July 2022, 14:08 IST
Kiwi Fruit Benefits : కివి పండును చాలా మంది ఇష్టపడతారు. ఈ ఉష్ణమండల పండు చిన్నదే అయినప్పటికీ.. దానిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా శక్తివంతమైనవి అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే కివినీ డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. మరి ఆ బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందామా?
- Kiwi Fruit Benefits : కివి పండును చాలా మంది ఇష్టపడతారు. ఈ ఉష్ణమండల పండు చిన్నదే అయినప్పటికీ.. దానిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా శక్తివంతమైనవి అంటున్నారు పోషకాహార నిపుణులు. అయితే కివినీ డైలీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. మరి ఆ బెనిఫిట్స్ ఏమిటో తెలుసుకుందామా?